సంస్థాన్, ప్రజానేత్రం,సెప్టెంబర్ 20: సంస్థాన్ నారాయణపురం గ్రామ మస్జిద్ కమిటీను శుక్రవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎండి హషం ఫారుఖీ,ఉపాధ్యక్షుడిగా ఎండి అక్బర్ అలీ, కోశాధికారిగా షేక్.ఇమ్రాన్, ప్రధాన కార్యదర్శిగా ఎండి అస్రారుద్దీన్ కార్యవర్గ సభ్యులుగా ఎస్.కె పాషా, ఎండి హుస్సేన్ షరీఫ్, సయ్యద్ యాకుబ్ అలీ, ఎండి ముస్తఫా ఖాన్, ఎండి ఆర్షద్, ఎండి అఖిల్, ఎండి తబ్రేజ్, ఎండి ఖాజా అజీముద్దీన్ శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీని ముస్లిం పెద్దలు సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌసోద్దిన్ ఖురేషి, ఫయాజ్ అలీ ఖాన్, రహీమ్ షరీఫ్, యూసఫ్ ఖాన్, ఇక్బాల్, సోహెల్, నిజాముద్దీన్, నజీబ్ ఫారూకి, ఇలియాస్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.