చిట్యాల, ప్రజానేత్రం, సెప్టెంబర్ 18: ఇటీవల ఉరుమడ్ల గ్రామానికి చెందిన వల్లమల్ల నర్సమ్మ వయస్సు80 (మందుగల జయమ్మ తల్లి)మరియు కోనేటి యాదమ్మ వయస్సు 50 మృతి చెందగా ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేసిన రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి,వారితో జిల్లా కాంగ్రెస్ నాయకులు కోనేటి యాదగిరి, గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, మాజీ ఎంపీటిసి స్వామి, సీనియర్ నాయకులు పల్లపు బుద్ధుడు, సోషల్ మీడియా ఇంచార్జీ పట్ల జనార్ధన్, యాదవ సంఘం అధ్యక్షులు బొడ్డు శ్రీను, జనపాల శ్రీను, ఉయ్యాల నరేష్, మర్రి రమేష్, మర్రి శ్రీకాంత్ ,మేడబోయున శ్రీనివాస్, కురుపటి లింగయ్య, మర్రి అశోక్,మందుగుల కుమార్, పల్లపు రామకృష్ణ, మాదగోని నరేష్ ,బొడ్డు నర్సింహ,బొడ్డు లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.