సీఎం కేసీఆర్ సభ స్థలం పరిశీలించిన ఎమ్మెల్యే గాదరి, TSIIC చైర్మన్ బాలమల్లు

సూర్యాపేట, ప్రజానేత్రం, ఆగష్టు 17: సూర్యాపేటలో ఈ నెల 20న ముఖ్యమంత్రి కేసీఆర్ సభ నేపథ్యంలో గురువారం సూర్యాపేటలో ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్, TSIIC చైర్మెన్ గ్యాదరి బలమల్లు పరిశీలించారు. సీఎం సభ వేదిక , పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు.

Scroll to Top