గద్దర్ పేరుతో నంది అవార్డులు ఇస్తాం: టీపీసీసీ రేవంత్

తెలంగాణా, ప్రజానేత్రం, ఆగష్టు 12: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డులుగా మారుస్తామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా గద్దర్ పేరుతోనే కవులకు, కళాకారులకు అవార్డులను అందజేస్తామన్నారు. ప్రజా గాయకుడు గద్దర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేస్తానని హామీని ఇచ్చారు. గద్దర్ ప్రజా ఉద్యమాలలో చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

Scroll to Top