వినాయక మండపాల వద్ద నర్రా ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు…

సంస్థాన్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 30: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో నెలకొల్పిన వివిధ గణనాధుల నిమర్జన మహోత్సవంలో పాల్గొన్న  బిఆర్ఎస్ యువ నేత నర్రా ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి తన వంతుగా వారికి ఆర్థిక సహకారాన్ని అందించడం జరిగింది.ఈ కార్యక్రమం లో కడారి వినయ్, నీళ్ల లింగస్వామి, సి హెచ్.నరేష్, ఆర్. నరేష్, కె.నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top