నకిరేకల్ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రియదర్శిని

నల్గొండ, ప్రజానేత్రం, అక్టోబర్ 03: నకిరేకల్ నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేడి ప్రియదర్శిని పేరు బిఎస్పి పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 20 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల కేటాయింపు లిస్టును విడుదల చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో దేవరకొండ వెంకటేష్ చౌహన్, సూర్యాపేట వట్టే జానయ్య యాదవ్, కోదాడ పిలుపుల శ్రీనివాసు నియామకమయ్యారు.

Scroll to Top