ప్రజా సమస్యల పరిష్కారమే ద్యేయంగా పనిచేస్తున్నాం: ఎమ్మెల్యే కెపి వివేకానంద్…

కుత్బుల్లాపూర్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 01: నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ను తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ద్యేయంగా పనిచేస్తున్నమన్నారు.

Scroll to Top