ఆర్థిక సాయం అందజేస్తుసిన జడ్పిటిసి వెంకటేశ్వర రెడ్డి

నాంపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 23: మండలంలోని దామెర గ్రామానికి చెందిన నక్క కుమార్ కూతురు హైదారాబాద్ లో దిశా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నది. అదేవిధంగా పసునూరు గ్రామానికి చెందిన శీలం రాజీ రెడ్డి కుమారుడు హైదరబాద్ లో సంరక్ష హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న స్థానిక జెడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తలో రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం పని చేసిన ప్రతి కార్యకర్తలకు కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు. ఆయన వెంట వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Scroll to Top