బౌలర్ చాహల్ పేరిట చెత్త రికార్డు..
న్యూ ఢిల్లీ, ప్రజానేత్రం, ఆగష్టు 14: క్రికెట్ మ్యాచ్‌లలో భారత బౌలర్ యజ్వేంద్ర చాహల్ తన పేరిట చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు.భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఐదో మ్యాచ్‌లో చాహల్ ఆతిథ్య జట్టు బ్యాటర్లకు 5 సిక్సర్‌లు సమర్పించగా, టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక సిక్సర్‌లు సమర్పించుకున్న బౌలర్‌ల జాబితాలో న్యూజీలాండ్ బౌలర్ ఇష్ సోధీతో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు. న్యూజీలాండ్ బౌలర్ సోధీ ఇప్పటికే 129 సిక్సర్‌లు …