సంస్థాన్ లో ఘనంగా మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ జన్మదిన వేడుకలు
సంస్థాన్, ప్రజానేత్రం, జులై 20: సంస్ధాన్ నారాయణపురం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ జన్మదిన వేడుకలు బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. స్థానిక చౌరస్తాలలో బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాజకీయా ల్లో ఉన్నత ప్రమాణాలతో నిజాయితీ, నిబద్ధతతో గత మూడు దశాబ్దాలుగా రాజకీయ రంగంలో రాణిస్తూన్న, …
సంస్థాన్ లో ఘనంగా మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ జన్మదిన వేడుకలు Read More »