సినిమా

రష్మిక మందన్నకు గోల్డెన్‌ ఆఫర్‌…

హైదరాబాద్, ప్రజానేత్రం ఆగష్టు 14: బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో తెగ బిజీగా గడుపుతొంది కన్నడ బామ రష్మిక మందన్నా. ఐదేళ్ల క్రితం వచ్చిన ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ రెండో సినిమా ‘గీతా గోవిందం’తో తిరుగులేని పాపులారిటీ దక్కించుకుంది. ఇక రెండేళ్ల క్రితం వచ్చిన పుష్పతో జాతీయ స్థాయిలో క్రేజ్‌ తెచ్చుకుంది. ఈ సినిమాతో ఏకంగా మూడు బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌లలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ అన్ని ఇండస్ట్రీలలో తెగ …

రష్మిక మందన్నకు గోల్డెన్‌ ఆఫర్‌… Read More »

హీరో ఉపేంద్రపై కేసు నమోదు…

హైదరాబాద్, ప్రజానేత్రం ఆగష్టు 14: నటుడు, దర్శకుడు ఉపేంద్రపై కేసు నమోదైంది. తన రాజకీయ పార్టీ వార్షికోత్సవం సందర్భంగా పార్టీ అభిమానులు, మద్దతుదారులతో ఉపేంద్ర ఆదివారం ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా లైవ్ సెషన్ నిర్వహించాడు. అయితే ఆ లైవ్‌ సెషన్‌లో ఉపేంద్ర చేసిన కామెంట్స్‌ తీవ్ర చర్చకు దారి తీశాయి. తనపై, తన రాజకీయ పార్టీపై విమర్శలు చేస్తున్న కొందరిని ఉద్దేశించి.. ఓ టౌన్ ఉందంటే అక్కడ తప్పనిసరిగా దళితులు ఉంటారు. అలాగే మంచి చేసే ఆలోచన ఉన్నప్పుడు విమర్శలు …

హీరో ఉపేంద్రపై కేసు నమోదు… Read More »

VT13 | వరుణ్‌ కొత్త సినిమా టైటిల్‌…

హైదరాబాద్, ప్రజానేత్రం ఆగష్టు 14: మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్‌ ఎప్పటికప్పుడు తన కథల ఎంపికతో అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. ఒకే జానర్‌కు కట్టుబడి ఉండకుండా.. డిఫరెంట్ జానర్‌లలో సినిమాలు చేస్తూ జనాల్లో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నాడు. రిజల్ట్‌ గురించి పట్టించుకోకుండా ప్రేక్షకులకు సరికొత్త థియేటర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఇచ్చే విధంగా సినిమాలు చేస్తుంటాడు. ప్రస్తుతం ఆయన నటించిన గాండీవధారి అర్జున రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. గరుడ వేగ, కల్కి వంటి అద్భుత సినిమాలు తీసిన ప్రవీణ్ సత్తారు. …

VT13 | వరుణ్‌ కొత్త సినిమా టైటిల్‌… Read More »

Scroll to Top