బీఆర్ఎస్ హ్యాట్రిక్ గెలుపు ఖాయం: ఎమ్మెల్యే గాదరి
నల్గొండ, ప్రజానేత్రం, జూలై 30: మూడోసారి బీఆర్ఎస్ హ్యాట్రిక్ గెలుపు ఖాయమని ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన ప్రజానేత్రంతో మాట్లాడారు ఎన్నో ఉద్యమాలతో సాధించుకున్న నూతన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. అభివృద్ధిలో దేశంలోనే మొట్ట మొదటి స్థానంగా తెలంగాణ నిలిచిందన్నారు రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయంతో రాష్ట్రం మరింత అభివృద్ధి …
బీఆర్ఎస్ హ్యాట్రిక్ గెలుపు ఖాయం: ఎమ్మెల్యే గాదరి Read More »