తెలంగాణ

గద్దర్ పేరుతో నంది అవార్డులు ఇస్తాం: టీపీసీసీ రేవంత్

గద్దర్ పేరుతో నంది అవార్డులు ఇస్తాం: టీపీసీసీ రేవంత్ తెలంగాణా, ప్రజానేత్రం, ఆగష్టు 12: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డులుగా మారుస్తామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా గద్దర్ పేరుతోనే కవులకు, కళాకారులకు అవార్డులను అందజేస్తామన్నారు. ప్రజా గాయకుడు గద్దర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేస్తానని హామీని ఇచ్చారు. గద్దర్ ప్రజా ఉద్యమాలలో చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

ర‌క్తాన్ని రంగుగా మార్చే నేత‌న్న‌ల‌కు సలాం : మంత్రి కేటీఆర్

ర‌క్తాన్ని రంగుగా మార్చే నేత‌న్న‌ల‌కు సలాం : మంత్రి కేటీఆర్ యాదాద్రి భువ‌న‌గిరి, ప్రజానేత్రం, ఆగష్టు 12: ర‌క్తాన్ని రంగుగా మార్చి మ‌న‌షుల‌కు నాగ‌రిక‌త అద్దిన నేత కార్మికులంద‌రికీ హృద‌య‌పూర్వ‌కంగా స‌లామ్ అని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ అభివృద్ధి పనులకు మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డితో క‌లిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్‌లో నిర్వ‌హించిన‌ చేనేత వారోత్సవాల్లో కేటీఆర్ …

ర‌క్తాన్ని రంగుగా మార్చే నేత‌న్న‌ల‌కు సలాం : మంత్రి కేటీఆర్ Read More »

లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసిన గుత్తా అమిత్ రెడ్డి

యాదాద్రి, ప్రజానేత్రం, ఆగష్టు 12: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని చింతలగూడెం గ్రామానికి చెందిన కొమురవెల్లి రాజశేఖర్ రెడ్డి వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న గుత్త వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి శనివారం రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక పరిస్థితుల రీత్యా లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. మృతుని పిల్లల చదువుల కొరకై తమ వంతు సాయం చేస్తానని హామీనిచ్చారు. …

లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసిన గుత్తా అమిత్ రెడ్డి Read More »

ఆర్ట్స్ కాలేజ్.. టు అసెంబ్లీ..

నల్గొండ, ప్రజానేత్రం, ఆగస్టు 11: ఉద్యమ సమయంలోనే కేసీఆర్ మనసులో గాదరి కిషోర్ కుమార్ కు జరగని ముద్ర, చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచి నూతన రాష్ట్ర శాసనసభల్లో అవకాశం, ఆయన జీవితాన్ని చరిత్రలు రాసే విధంగా అవకాశం కల్పించిన కేసీఆర్, ప్రజల్లో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే నైజాం ఎమ్మెల్యే గాదరిది, వెనుకబడిన తుంగతుర్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చరిత్ర సృష్టించిన ఘనత ఎమ్మెల్యే గాదరికే దక్కింది, పల్లెనిద్రతో ప్రజల్లో కలిసిపోయిన చరిత్ర ఆయనది… …

ఆర్ట్స్ కాలేజ్.. టు అసెంబ్లీ.. Read More »

బీఆర్ఎస్ హ్యాట్రిక్ గెలుపు ఖాయం: ఎమ్మెల్యే గాదరి

నల్గొండ, ప్రజానేత్రం, జూలై 30: మూడోసారి బీఆర్ఎస్ హ్యాట్రిక్ గెలుపు ఖాయమని ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన ప్రజానేత్రంతో మాట్లాడారు ఎన్నో ఉద్యమాలతో సాధించుకున్న నూతన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. అభివృద్ధిలో దేశంలోనే మొట్ట మొదటి స్థానంగా తెలంగాణ నిలిచిందన్నారు రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయంతో రాష్ట్రం మరింత అభివృద్ధి …

బీఆర్ఎస్ హ్యాట్రిక్ గెలుపు ఖాయం: ఎమ్మెల్యే గాదరి Read More »

Scroll to Top