కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు కల్వకుంట్ల కవితకు లేదు: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు వరలక్ష్మి
మేడిపల్లి, ప్రజానేత్రం, ఆగష్టు 23: రానున్న ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో 100కు పైగా అభ్యర్థులను ప్రకటిస్తే కేవలం ఏడుగురు మహిళలకు మాత్రమే అవకాశం కల్పించడం దురదృష్ట కరమని,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు వరలక్ష్మి బిఆర్ఎస్ పార్టీ పైన, మండిపడ్డారు.అదేవిధంగా మహిళ రిజర్వేషన్లు పై చిత్తశుద్ధి ఉంటే కేవలం ఏడుగురికి మాత్రమే టికెట్లు ఇచ్చారు దానిపై పోరాటం చేద్దాం అని కవితకు సవాల్ విసిరారు.అంతే కాకుండా జంతర్ మంతర్ దగ్గర బూటకపు పోరాటాలు …