Author name: prajanetram.com

వడ్డేపల్లిలో గృహలక్ష్మి దరఖాస్తుల పరిశీలన…

నాంపల్లి, ప్రజానేత్రం, ఆగస్టు 20: కెసిఆర్ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంలో భాగంగా నాంపల్లి మండల కేంద్రంలోని వడ్డేపల్లి గ్రామంలో శనివారం ఆదివారం గృహలక్ష్మి పథకం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల పరిశీలన విజయవంతముగా ముగిసిందని సూపర్వైజర్ ఈ శ్రీలత, జూనియర్ అసిస్టెంట్ తెలిపారు. వీరు వెంట గ్రామ సర్పంచ్ బుషిపాక లీలా ప్రియా నగేష్, స్థానిక గ్రామపంచాయతీ కార్యదర్శి సతీష్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు జి సంధ్య, కే శంకర్, వార్డ్ మెంబర్ బుషిపాక వెంకటేశ్వర్లు, …

వడ్డేపల్లిలో గృహలక్ష్మి దరఖాస్తుల పరిశీలన… Read More »

మృతుని కుటుంబానికి 50వేల ఆర్థిక సాయం అందజేత

చిట్యాల,ప్రజానేత్రం, ఆగష్టు 20: మండలం లోని చిన్న కాపర్తి గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ కొండ ప్రసాద్ గౌడ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు ఆదివారం దశదినకర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆగ్రామంలోని హరిహర అంబికా ఆంజనేయ లారీ డ్రైవర్స్ యూనియన్ చిన్నకాపర్తి సభ్యులు హాజరై మృతుని చిత్రపటానికి నివాళులర్పించారు. యూనియన్ తరపున సేకరించిన 50వేల రూపాయల నగదును మృతుని కుటుంబ సభ్యులకు రూ.50 వేల ఆర్ధిక సహాయంగా అందజేశారు. ఈ …

మృతుని కుటుంబానికి 50వేల ఆర్థిక సాయం అందజేత Read More »

సూర్యాపేట జిల్లా కావడమే ఓ చరిత్ర: సీఎం కేసీఆర్

సూర్యాపేట, ప్రజానేత్రం, ఆగష్టు 20: సూర్యాపేట జిల్లా కావడమే ఓ చరిత్రని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం సూర్యపేటలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యపేట జిల్లా ప్రగతి చూస్తుంటే ఆనందం గా ఉంది, సూర్యపేట జిల్లాలో ఉన్న 475 గ్రామ పంచాయతీ లకు 10 లక్షల చొప్పున స్పెషల్ నిధులు మంజూరుకు హామీనిచ్చారు. …

సూర్యాపేట జిల్లా కావడమే ఓ చరిత్ర: సీఎం కేసీఆర్ Read More »

రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న: ఎమ్మెల్యే కెపి

కుత్బుల్లాపూర్, ప్రజానేత్రం, ఆగష్టు 20: నియోజకవర్గంలో 128 చింతల్ డివిజన్ పరిధిలోని ధోబీఘాట్ భగత్సింగ్ నగర్లో జరుగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో ఆదివారం ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అమ్మవారి చల్లని చూపు ప్రజలందరిపై తప్పక ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బస్తి అధ్యక్షులు సోమశేఖర్, ప్రధాన …

రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న: ఎమ్మెల్యే కెపి Read More »

మేడి ప్రియదర్శిని హౌస్ అరెస్టు

చిట్యాల, ప్రజానేత్రం, ఆగష్టు 20: నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ బిఎస్పి ఇంచార్జి మేడి ప్రియదర్శిని ని ఆదివారం పోలీస్ లు హౌస్ అరెస్ట్ చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్న బిఆర్ఎస్ పార్టీ ప్రగతి నివేదన సభకు సీఎం కెసిఆర్ హాజరైతున్న నేపథ్యంలో బిఎస్పి పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ ఈ అప్రజాస్వామిక చర్యలను ఆమె ఖండించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం సరికాదన్నారు. కెసిఆర్ కు …

మేడి ప్రియదర్శిని హౌస్ అరెస్టు Read More »

సర్వాయి పాపన్న ఆశయ సాధనాలకు కృషి చేయాలి: ప్రియదర్శిని మేడి

నకిరేకల్, ప్రజానేత్రం, ఆగష్టు 18: దోపిడిదారులను అంతమొందించి దొరల పెత్తందారుల ఆధిపత్యాలకు చరమగీతం పాడిన మహాత్ముడు సర్వాయి పాపన్న గౌడ్ అని బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని కొనియాడారు. శుక్రవారం బిఎస్పి ఆధ్వర్యంలో సర్దార్ పాపన్న గౌడ్ 373 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా నకిరేకల్ పట్టణ కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ మూడు వందల ఏళ్ల క్రితమే మొఘల్ సామ్రాజ్యాన్ని భూస్థాపితం చేసి బహుజన …

సర్వాయి పాపన్న ఆశయ సాధనాలకు కృషి చేయాలి: ప్రియదర్శిని మేడి Read More »

సర్వాయి పాపన్న జయంతి ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కె.పి

కుత్బుల్లాపూర్, ప్రజానేత్రం, ఆగస్టు 18: నియోజకవర్గంలో గజులారమారం డివిజన్ పరిధిలోని దేవేందర్ నగర్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూస్వాముల చేతుల్లో, గడీల‌లో మగ్గిపోతున్న అణగారిన వర్గాల‌కు స్యేచ్ఛ‌ను, రాజ్యాధికారాన్ని ఇచ్చి ఒక సైన్యాన్ని నిర్మించిన మ‌హా వ్య‌క్తి స‌ర్వాయి పాప‌న్న గౌడని అటువంటి గొప్ప నాయకుడిని …

సర్వాయి పాపన్న జయంతి ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కె.పి Read More »

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

నాంపల్లి, ప్రజానేత్రం ఆగస్టు 18: మండలంలోని జాన్ తండ గ్రామపంచాయతీకి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త సపవత్ రాంకోటి అనారోగ్యతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మండల రైతు బంధు సమితి కన్వీనర్ ఏడుదోడ్ల రవీందర్ రెడ్డి వారి కుటుంబానికి అండగా నిలబడి. మృతిని కుటుంబానికి రూ.10 వేలు పంపించగా మండల బిఆర్ఎస్ ఎస్టి సెల్ అధ్యక్షుడు సపవత్ సర్దార్ శుక్రవారం మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, బాషా, జబ్రూ కొట్య, శ్రీను, లచ్చిరాం, …

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత Read More »

ఉరుమడ్లలో ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

చిట్యాల, ప్రజానేత్రం ఆగష్టు 18: తెలంగాణ తొలి రాజు బహుజన రాజ్యాధికారం పోరాటయోధుడు దొరల అరాచకాలను మొగలాయి దౌర్జన్యాలను బెదిరించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన ధీరుడు తెలంగాణ చత్రపతి శివాజీ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 వ జయంతి సందర్భంగా ఉరుమడ్ల గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుంకరి యాదగిరి గౌడ్, మండల గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి ఉయ్యాల …

ఉరుమడ్లలో ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు Read More »

బోడుప్పల్ 4వ డివిజన్లో సిసి రోడ్లు వేయాలని కమిషనర్ కు వినతి

మేడిపల్లి, ప్రజానేత్రం, ఆగష్టు 17: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 4వ డివిజన్లోని వివిధ కాలనీలో రహదారులు గుంతల మయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో స్థానిక కార్పొరేటర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ డివిజన్ లో సిసి రోడ్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ స్రవంతి కిషోర్ గౌడ్ మాట్లాడుతూ లక్ష్మీ నగర్ కాలనీ, గ్రీన్ సిటీ కాలనీ,లెక్చరర్స్ కాలనీ, వివేక్ నగర్ కాలనీ,అనగాపూర్ కాలనీ, యాదాద్రి …

బోడుప్పల్ 4వ డివిజన్లో సిసి రోడ్లు వేయాలని కమిషనర్ కు వినతి Read More »

Scroll to Top