ఉరుమడ్లలో ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

చిట్యాల, ప్రజానేత్రం ఆగష్టు 18: తెలంగాణ తొలి రాజు బహుజన రాజ్యాధికారం పోరాటయోధుడు దొరల అరాచకాలను మొగలాయి దౌర్జన్యాలను బెదిరించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన ధీరుడు తెలంగాణ చత్రపతి శివాజీ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 వ జయంతి సందర్భంగా ఉరుమడ్ల గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుంకరి యాదగిరి గౌడ్, మండల గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి ఉయ్యాల నాగరాజు గౌడ్, ఉయ్యాల లక్ష్మయ్య, మారయ్య, వెంకటయ్య, యాదయ్య, మాద గోని యాదయ్య, వెంకన్న, హనుమంతు, సుంకరి వెంకట్ రాములు, వెంకన్న, మల్లేష్, అశోక్, జనగం స్వామి, బొంగు శంకరయ్య, గురిజ మారయ్య, వెంకన్న, గంగపురం లక్ష్మణ్, కొండ సురేష్ ,ఉయ్యాల జగన్, లింగస్వామి, భాస్కర్, నరేష్, అనిల్ పాలకూరి అనంతయ్య, రవితేజ, దండంపెల్లి శివ, కర్నాటి శివ, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top