మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

నాంపల్లి ప్రజా నేత్రం ఆగస్టు 14: మండలంల పరిదిలోని పసునూర్ గ్రామానికి చెందిన ఆకారం లక్ష్మయ్య గత మూడు రోజుల క్రితం మరణించారు. విషయం తెలుసుకున్న జడ్పిటిసి వెంకటేశ్వర్ రెడ్డి సోమవారం మృతిని కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోదైర్యం కల్పించారు. కుటుంబానికి అండగా ఉంటామని దీమనిచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులకు రూ.10వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల్ కో ఆప్షన్ సభ్యులు ఎస్కే అబ్బాస్, మండల మైనారిటీ అధ్యక్షులు ఎస్కే జానీ, గ్రామ శాఖ అధ్యక్షులు జింకల నరేష్, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, అర్జున్ రావు, శేఖర్, రాజు, శివ, వెంకన్న తదితరులు ఉన్నారు.

Scroll to Top