సొంత ఖర్చుతో ప్లేట్లు పంపిణి

చిట్యాల, ప్రజానేత్రం, ఆగష్టు 15: 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ఆవరణలో భవిత మానసిక విద్యార్థులకు ఉపాధ్యాయురాలు ఆధ్వర్యంలో జరిగిన మానసిక విద్యార్థులకు తన సొంత ఖర్చుతో ప్లేట్లను బిజెపి కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి కన్నెబోయిన మహాలింగం యాదవ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, బిక్షపతి, విద్యా కమిటీ చైర్మన్ గాలి సుధాకర్, తండా రామ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top