స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గాదరి కిషోర్

ఉత్తమ అధికారులకు అవార్డులు అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్

యాదాద్రి, ప్రజానేత్రం, ఆగష్టు 15: 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు స్వాతంత్ర సమరయోధుల కృషిని కొనియాడుకున్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ఉత్తమ అధికారులకు అవార్డులను అందజేశారు. అధికారులను అభినంధించారు.

Scroll to Top