సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం

సూర్యాపేట, ప్రజానేత్రం, ఆగష్టు 15: ఈ నెల 20న ముఖ్యమంత్రి కేసీఆర్ సభ నేపథ్యంలో సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ రాకపట్ల పలు సూచనలు, సలహాలు ఆయన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్,ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, మల్లయ్య యాదవ్, సైదిరెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భాస్కర్ రావు, జడ్పి చైర్మన్ సందీప్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు, గుజ్జ యుగేందర్ రావు తదితరులు హాజరయ్యారు.

Scroll to Top