Author name: prajanetram.com

మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా దోపిడీ చేశారు

యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల సైదులు… నల్గొండ, ప్రజానేత్రం, ఆగష్టు 27: మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీ చేశాయని యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల సైదులు ఆరోపించారు. ఆదివారం యువజన కాంగ్రెస్ మునుగోడు నియోజకవర్గం రివ్యూ మీటింగ్ చండూర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ ని మునుగోడు నియోజకవర్గం లో బలోపేతం చెయ్యటానికి ప్రతి యూత్ కాంగ్రెస్ …

మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా దోపిడీ చేశారు Read More »

గడప గడపకు బీఎస్పీ చిట్యాలలో మేడి ప్రియదర్శిని పర్యటన

చిట్యాల, ప్రజానేత్రం, ఆగష్టు 26: చిట్యాల మున్సిపాలిటీ 4వ వార్డులో బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని శనివారం ఉదయం పర్యటించారు. వార్డులో గడప గడప తిరుగుతూ ప్రజలను కలుస్తూ, ఏనుగు గుర్తును పరిచయ చేస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి కోసమే పార్టీ మారిన అని చెప్పుకుంటూ తిరుగుతున్న ఎమ్మెల్యే ప్రజల సమస్యలు గాలికి వదిలి పెట్టారన్నారు. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి ప్రజల దగ్గరికి వస్తారని అన్నారు.నియోజకవర్గన్ని …

గడప గడపకు బీఎస్పీ చిట్యాలలో మేడి ప్రియదర్శిని పర్యటన Read More »

70 వేల ఆర్థిక సహాయం అందజేసిన పిల్లి రామారాజూ యాదవ్

నల్గొండ, ప్రజానేత్రం, ఆగష్టు 26: నల్గొండ నియోజకవర్గంలో వివిధ కారణాలతో రీత్యా మృతి చెందిన కుటుంబాలకు బీఆర్ఎస్ నాయకులు, ఆర్కేస్ ఫౌండేషన్ చైర్మన్ పిల్లి రామారావు యాదవ్ భరోసానిస్తూ శనివారం రూ. 70 వేల ఆర్థిక సహాయం అందజేశారు. కనగల్ మండలం నీలకంఠ రాములు, బొమ్మపాల రిత్విక్, మండలి కోటేష్, జంపరాతి అంజయ్య, నలగొండ మండలం నర్సింగ్ బట్ల గ్రామానికి చెందిన పల్లకీర్తి కొండయ్య, దొనకల్ గ్రామానికి చెందిన సల్లోజు సత్తయ్య, మేళ్లదుప్పలపల్లికి చెందిన నందిపాటి ప్రదీప్ …

70 వేల ఆర్థిక సహాయం అందజేసిన పిల్లి రామారాజూ యాదవ్ Read More »

మొక్కలను నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత: ఎంపీపీ శ్వేత

నాంపల్లి, ప్రజానేత్రం, ఆగస్టు 26: స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ముగింపులో భాగముగా కోటి వృక్షార్జన కార్యక్రమంలో నాంపల్లి మండల ఎంపీపీ ఏడు దొడ్ల శ్వేత స్వాముల వారి లింగోటం గ్రామంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని రక్షించుకోవాల్సిందిగా బాధ్యత ప్రతి ఒక్కరూ పైన ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సురేష్ కుమార్, స్థానిక ఎంపీటీసీ బెక్కం రమేష్, సర్పంచ్ అంగిరేకుల పాండు, పంచాయతీ కార్యదర్శి …

మొక్కలను నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత: ఎంపీపీ శ్వేత Read More »

ఉద్యోగుల సంక్షేమం కొరకు ప్రభుత్వం కృషి: ఎంపీపీ ఏడు దొడ్ల శ్వేత

నాంపల్లి, ప్రజానేత్రం, ఆగస్టు 26: ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కొరకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీపీ ఏడు దొడ్ల శ్వేత అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం రెగ్యులరైజేషన్ చేయగా. జేపీఎస్ నుండి పంచాయతీ కార్యదర్శులు గా రెగ్యులర్గా చేయబడిన ఉద్యోగులకు ఆమె రెగ్యులరైజేషన్ ఆర్డర్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఉద్యోగ సమస్యలు పరిష్కరించలేదని సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో …

ఉద్యోగుల సంక్షేమం కొరకు ప్రభుత్వం కృషి: ఎంపీపీ ఏడు దొడ్ల శ్వేత Read More »

ఉరుమడ్లలో ఘనంగా నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు…

చిట్యాల, ప్రజానేత్రం, ఆగష్టు 25: నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా తన స్వగ్రామైనా ఉరుమడ్ల గ్రామంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఉయ్యాల నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమనికి నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజాలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. గ్రామస్తులంతా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సుంకరిధనమ్మ యాదగిరి గౌడ్, సర్పంచ్ కంచర్ల శ్రీనివాస్ …

ఉరుమడ్లలో ఘనంగా నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు… Read More »

పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చిరుమర్తి

నార్కట్ పల్లి, ప్రజానేత్రం, ఆగస్టు 25: మండలంలోని ఎం. ఎడవెల్లి, చిప్పలపల్లి గ్రామాల్లో రూ. 25 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానకి అనేక పథకాలు అమలు చేసిందన్నారు. కెసిఆర్ తోనే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రెగట్టే మల్లికార్జున్ రెడ్డి, స్ధానిక …

పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చిరుమర్తి Read More »

మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం: రాష్ట్ర నాయకులు కృష్ణారెడ్డి

నాంపల్లి ప్రజనేట్రం ఆగస్టు 25: ప్రజలకు మౌలిక వసతులతో పాటు ప్రజా సంక్షేమ పథకాలను వాళ్లకు అందించడమే లక్ష్యంగా బిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలో లో ఓల్టేజీ సమస్యలు పరిష్కరించడానికి నూతన ట్రాన్స్ఫారంను ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు, గృహ అవసరాల కొరకు తెలంగాణ ప్రభుత్వం 24 గంటల విద్యుత్తును అందిస్తుందని అన్నారు …

మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం: రాష్ట్ర నాయకులు కృష్ణారెడ్డి Read More »

బీఆర్ఎస్ లో భారి చేరికలు: కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గాదరి కిషోర్

సూర్యాపేట, ప్రజానేత్రం, ఆగష్టు 25: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషిచేయాలని, బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమైందని తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ అన్నారు. శుక్రవారం తిరుమలగిరిలోని ఆయన నివాసంలో జాజిరెడ్డి గూడెం మండలం పర్సాయిపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులూ, కార్యకర్తలు మోత్కూర్ మండలం ముషిపట్ల గ్రామానికి చెందినా కాంగ్రెస్ పార్టీ నాయకులూ దాదాపుగా 150 కుటుంబాలు బీఆర్ఎస్ లో …

బీఆర్ఎస్ లో భారి చేరికలు: కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గాదరి కిషోర్ Read More »

బోడుప్పల్ 7వ డివిజన్లో “హరితహారం మొక్కలు” నరికివేత

మేడిపల్లి,ప్రజానేత్రం, ఆగష్టు 23: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటుతుంటే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్లో అందుకు భిన్నంగా హరితహారం నాటిన చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికి వేశారు.ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని,పర్యావరణాన్ని పరిరక్షించాలని ఒకవైపు ప్రజలకు చెప్తూ మరోవైపు హరితహారం చెట్లు నరకడం వల్ల ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని,ప్రజా ప్రతినిధులను మున్సిపల్ అధికారులను …

బోడుప్పల్ 7వ డివిజన్లో “హరితహారం మొక్కలు” నరికివేత Read More »

Scroll to Top