ఉరుమడ్లలో ఘనంగా నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు…

చిట్యాల, ప్రజానేత్రం, ఆగష్టు 25: నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా తన స్వగ్రామైనా ఉరుమడ్ల గ్రామంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఉయ్యాల నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమనికి నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజాలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. గ్రామస్తులంతా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సుంకరిధనమ్మ యాదగిరి గౌడ్, సర్పంచ్ కంచర్ల శ్రీనివాస్ రెడ్డి, ఎంపిటిసి పెద్ద బోయిన సత్తయ్య యాదవ్, ఉప సర్పంచ్ ఉయ్యాల లింగయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి దోటి బిక్షం, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సుంకరబోయిన నరసింహ, ఆవుల నరసింహ, సుంకరబోయిన చిన్న నరసింహ, పాకాల లింగస్వామి, ఎండి బషీరుద్దీన్, సాగర్ల బిక్షం, ఆడపు బిక్షం, పెండెల మీనయ్య, ఉయ్యాల, నరసింహ, పెండ్యాల గణేష్ జన పాల కృష్ణయ్య, మర్రి సురేష్,శివశెట్టి రమణ,వార్డు సభ్యులు సాగర్ల వెంకన్న, ఎలిమినేటి హరి ప్రసాద్, బెల్జ మల్లేష్, బలిజ సత్యనారాయణ, బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు కొత్త లింగస్వామి, దండం పెళ్లి భరత్, సుంకరి సురేష్, ఏడుకొండల నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top