యాదవ మహాసభ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయోధ్య
చౌటుప్పల్, ప్రజానేత్రం, ఆగష్టు 14: అఖిల భారత యాదవ మహాసభ యాదాద్రి భువనగిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా గుండెబోయిన అయోధ్య యాదవ్, అధ్యక్షులుగా చుక్కల సత్యనారాయణ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం తెలంగాణ రాష్ట్ర అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బద్ధుల బాబురావు యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజబోయిన లక్ష్మణ్ యాదవ్, చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గుండెబోయిన …
యాదవ మహాసభ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయోధ్య Read More »