Author name: prajanetram.com

రాగిడి లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం

బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం : యూత్ అధ్యక్షుడు పైళ్ల ప్రభాకర్ రెడ్డి మేడిపల్లి, ప్రజానేత్రం, మే 08 : బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పైళ్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 22 డివిజన్ పరిధిలో మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తానన్న …

రాగిడి లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం Read More »

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలి

టీపీసీసీ రాష్ట్ర నాయకులు, పార్లమెంట్ ఎన్నికల మునుగోడు మండల ఇంచార్జీ నారబోయిన రవి ముదిరాజ్ మునుగోడు, ప్రజానేత్రం, మే 06: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని టీపీసీసీ రాష్ట్ర నాయకులు, పార్లమెంట్ ఎన్నికల మునుగోడు మండల ఇంచార్జీ నారబోయిన రవి ముదిరాజ్ కార్యకర్తలకు సూచించారు. సోమవారం మండల పరిధిలోని ఊకొండి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథులకు హాజరై మాట్లాడారు భువనగిరి కాంగ్రెస్ పార్టీ …

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలి Read More »

10 వేల ఆర్థిక సహాయం అందజేసిన తోకల చంద్రకళ వెంకన్న

మునుగోడు/చండూరు, ప్రజానేత్రం, మే 06: ఆదివారం కురిసిన అకాల వర్షం కారణంగా చండూరు మండలం ఉడతల పల్లి గ్రామంలో బుసిపాక హుస్సేన్ అనే రైతుకు చెందిన రెండు పశువులు పిడుగుపాటుకు గురై మృతిచెందాయి. విషయం తెలుసుకున్న చండూరు మున్సిపల్ చైర్ పర్సన్, మాజీ ఎంపీపీ తోకల చంద్రకళ వెంకన్న సోమవారం రైతు కుటుంబాన్ని పరామర్శించారు. పిడుగుపాటుతో స్వల్ప గాయాల పాలైన రైతును ఓదార్చి అండగా ఉంటామని ధీమానిచ్చారు. రైతు కుటుంబానికి తక్షణమే 10 వేల రూపాయల ఆర్థిక …

10 వేల ఆర్థిక సహాయం అందజేసిన తోకల చంద్రకళ వెంకన్న Read More »

బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలుపించాలి: జడ్పిటిసి కర్నాటి వెంకటేశం

గట్టుప్పల్, ప్రజానేత్రం, మే 06: బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని జడ్పిటిసి కర్నాటి వెంకటేశం ఓటర్లను కోరారు. సోమవారం గట్టుప్పల్ మండల కేంద్రంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ ప్రజా సమస్యలపై పార్లమెంట్లో పోరాడుతారని. కారు గుర్తుకు ఓటు వేసి భువనగిరి ఎంపీగా మునుగోడు నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి …

బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలుపించాలి: జడ్పిటిసి కర్నాటి వెంకటేశం Read More »

చామల గెలుపు ఖాయం అయ్యింది భారీ మెజార్టీ కోసమే మా ప్రయత్నం: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పార్లమెంట్ ఎన్నికల మండల ఇంచార్జ్ నారబోయిన రవి ముదిరాజ్ మునుగోడు, ప్రజానేత్రం, మే 05: భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయం అయ్యింది కానీ భారీ మెజార్టీ కోసమే మా ప్రయత్నం చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, పార్లమెంట్ ఎన్నికల మండల ఇంచార్జ్ నారబోయిన రవి ముదిరాజ్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని చొల్లేడు గ్రామంలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. …

చామల గెలుపు ఖాయం అయ్యింది భారీ మెజార్టీ కోసమే మా ప్రయత్నం: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్ Read More »

బూర నర్సయ్య గౌడ్ ను అధిక మెజార్టీ తో గెలిపించాలి

బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర నాయకులు మాదగోని నరేందర్ గౌడ్ మునుగోడు, ప్రజానేత్రం, మే 05: బిజెపి భువనగిరి పార్లమెంటు అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలనీ బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర నాయకులు మాదగోని నరేందర్ గౌడ్ కోరారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నరేంద్ర మోడీ ని మూడువ సారి ప్రధానిని చేయడం కోసం భువనగిరి లో బూర నర్సయ్య గౌడ్ ని ఎంపీ …

బూర నర్సయ్య గౌడ్ ను అధిక మెజార్టీ తో గెలిపించాలి Read More »

25న జరిగే కేసిఆర్ రోడ్డు షోను జయప్రదం చేయండి: భువనగిరి బీఆర్ఏస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్

భువనగిరి, ప్రజానేత్రం, ఏప్రిల్ 23: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 25వ తేదిన జరిగే మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు కెసిఆర్ రోడ్డు షో ను జయప్రదం చేయాలని భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని దిశానిర్దేశం చేశారు. అనంతరం కేసిఆర్ రోడ్డు షో ఏర్పాట్లను భువనగిరి జడ్పి చైర్మన్ …

25న జరిగే కేసిఆర్ రోడ్డు షోను జయప్రదం చేయండి: భువనగిరి బీఆర్ఏస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ Read More »

నందిగామను అభివృద్ధి చేయాలనే ప్రధాన లక్ష్యంగా పనిచేశాం: ఎమ్మేల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

నందిగామ, ప్రజానేత్రం, ఏప్రిల్ 21: గత ఎమ్మెల్యేలు చేయలేని విధంగా, నందిగామను అభివృద్ధి చేయాలనే ప్రధాన లక్ష్యంగా పనిచేశామని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మేల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు అన్నారు. ఆదివారం నందిగామ పట్టణంలోని 10 వ వార్డులో పాత కరెంట్ ఆఫీస్ ఏరియాలో ప్రతి ఇంటికి తిరుగుతూ సంక్షేమ, అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందజేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్లు, సీట్లు కోసం ఆలోచించే మనస్తత్వం …

నందిగామను అభివృద్ధి చేయాలనే ప్రధాన లక్ష్యంగా పనిచేశాం: ఎమ్మేల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు Read More »

ఆడబిడ్డలను శక్తివంతులుగా చేసే బాధ్యత చంద్రన్నది: తంగిరాల సౌమ్య

మహిళలను ఆదుకునేందుకే సూపర్ – 6 పథకాలు నందిగామ ఎన్డీయే కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి తంగిరాల సౌమ్య నందిగామ, ప్రజానేత్రం, ఏప్రిల్ 21: రాష్ట్ర ప్రజల కోసం రెట్టించిన ఉత్సాహంతో చంద్రబాబు పని చేస్తున్నారు నందిగామ ఎన్డీయే కూటమి ఎమ్మేల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య అన్నారు. ఆదివారం నందిగామ పట్టణం 16వ వార్డు ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారితకు చంద్రబాబు, లోకేష్ పెద్దపీట వేశారు. మహిళలను ఆదుకునేందుకే …

ఆడబిడ్డలను శక్తివంతులుగా చేసే బాధ్యత చంద్రన్నది: తంగిరాల సౌమ్య Read More »

Scroll to Top