తెలంగాణ

నల్గొండ జిల్లాలో రైతు పొలంలో మొసలి కలకలం…

నల్గొండ, ప్రజానేత్రం, ఫిబ్రవరి 29: నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని ముత్యాలమ్మ గుడి సమీపంలో ఉన్న ఓ రైతు పొలంలో మొసలి కలకలం రేపుతూ రైతులను భయాందోళన గురిచేసిన ఘటన గురువారం చోటుచేసుకుంది. గమనించిన రైతులు భయాందోళనకు గురై ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో ఫారెస్ట్ రేంజ్ అధికారి ఆనందరెడ్డి, సిబ్బంది మొసలిని స్వాధీన పరుచుకున్నారు. పొలాలకు సమీపంలో ఉన్న చెరువు నుండి ముసలి పంట పొలాల్లోకి వచ్చిందని ఆ ప్రాంత రైతన్నలు భయంతో ఉక్కిరబిక్కిరి …

నల్గొండ జిల్లాలో రైతు పొలంలో మొసలి కలకలం… Read More »

ఆరు గ్యారంటీల పథకాల అమలు హర్షనీయం…

మునుగోడు వైస్ ఎంపీపీ అనంత వీణా స్వామి గౌడ్… నల్గొండ/మునుగోడు, ప్రజానేత్రం, ఫిబ్రవరి 28: ఆరు గ్యారంటీల పథకాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిని ఆర్ గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేయడం హర్షనీయమని మునుగోడు వైస్ ఎంపీపీ అనంత వీణా స్వామి గౌడ్ అన్నారు. బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ ఆరు గ్యారెంటీ ల అభయా హస్తం పేదలకు నేస్తం లాంటిదన్నారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువవికాసం, చేయుత, రైతు …

ఆరు గ్యారంటీల పథకాల అమలు హర్షనీయం… Read More »

బిజేపి గిరిజన మోర్చా తెలంగాణ రాష్ట్ర కోశాధికారిగా వడ్త్యా శంకర్ నాయక్

నాంపల్లి, ప్రజానేత్రం, ఫిబ్రవరి 27: నాంపల్లి మండలం నామా నాయక్ తండాకి చెందిన వడ్త్యా శంకర్ నాయక్ ని బిజేపి గిరిజన మోర్చా తెలంగాణ రాష్ట్ర కోశాధికారిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ నాయక్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా శంకర్ నాయక్ మాట్లాడుతు నా ఎన్నికకు సహకరించిన బిజేపి రాష్ట్ర, జిల్లా మండల నాయకత్వానికి ధన్యవాదములు. నాపై నమ్మకంతో బాధ్యతలు ఇచ్చినందుకు అహర్నిశలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.

విద్యార్థులకు స్టడీ మెటీరియల్ కస్తూరి ఫౌండేషన్ లక్ష్యం

చండూర్, ప్రజానేత్రం, డిసెంబర్ 30: చండూర్ మండల పుల్లెంల గ్రామంలోని శనివారం రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివే పదవ తరగతి విద్యార్థులకు రాబోయే వార్షిక పరీక్షల దృష్ట్ కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్ సహకారంతో రూపొందించిన స్టడీ మెటీరియల్ ను నేడు కస్తూరి ఫౌండేషన్ సభ్యులతో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్బంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల చదివే నిరుపేద విద్యార్థుల కోసమే కస్తూరి ఫౌండషన్ …

విద్యార్థులకు స్టడీ మెటీరియల్ కస్తూరి ఫౌండేషన్ లక్ష్యం Read More »

శ్రీ వైష్ణోదేవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుత్తా అమిత్ రెడ్డి జన్మదిన వేడుకలు

విద్యార్థుల కు రాగి జావా తాగడానికి బౌల్స్, బాటిల్స్ పంపిణీ… సంస్థాన్, ప్రజానేత్రం, డిసెంబర్ 30: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ గుత్తా అమిత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు..అనంతరం విద్యార్థుల కు ఉదయం పాఠశాలలో రాగి జావా తాగే బౌల్స్, బాటిల్స్ ని శ్రీ వైష్ణో దేవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలికల,బాలుర పాఠశాలలో విద్యార్థుల కు గుత్తా యువసేన అధ్యక్షులు,ఆర్య …

శ్రీ వైష్ణోదేవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుత్తా అమిత్ రెడ్డి జన్మదిన వేడుకలు Read More »

ఇచ్చిన హామీలన్ని త్వరలోనే అమలౌతాయి: జడ్పీటీసీ నారబోయిన స్వరూప రాణి రవి

జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ స్థాయి సంఘం చైర్మన్, మునుగోడు జడ్పీటీసీ నారబోయిన స్వరూప రాణి రవి నల్గొండ/మునుగోడు, ప్రజానేత్రం, డిసెంబర్ 30: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలను, సంక్షేమ పథకాలు త్వరలోనే అమలు అవుతాయని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ స్థాయి సంఘం చైర్మన్, మునుగోడు జడ్పీటీసీ నారబోయిన స్వరూప రాణి రవి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ప్రజా పాలన అభయ హస్తం గ్యారంటీల ధరకాస్తుల …

ఇచ్చిన హామీలన్ని త్వరలోనే అమలౌతాయి: జడ్పీటీసీ నారబోయిన స్వరూప రాణి రవి Read More »

కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నమల్లేష్ యాదవ్…

మేడిపల్లి, ప్రజానేత్రం, అక్టోబర్14: తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30వ తారీఖున ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి.ఈ నేపథ్యంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటో డివిజన్ కు చెందిన ఉద్యమకారుడు సీనియర్ నాయకులు మల్లేష్ యాదవ్( కెసిఆర్)మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్ ఆధ్వర్యంలో టిపిసిసి ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ …

కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నమల్లేష్ యాదవ్… Read More »

గృహలక్ష్మి పథకంలో అవకతవకలు…

బిజెపి మండల పార్టీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కు వినతి… సంస్థాన్, ప్రజానేత్రం, అక్టోబర్ 10: గృహలక్ష్మి పథకంలో నిజమైన పేదలకు అన్యాయం జరిగిందని బిజెపి నాయకులు విమర్శించారు. సంస్థాన్ నారాయణపురం మండలం తాసిల్దార్ కార్యాలయంలో మంగళవారం బిజెపి నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు ఉప్పల లింగస్వామి, సూరపల్లి శివాజీ, కరెంటు బిక్షపతి నాయక్ లు మాట్లాడుతూ నిజమైన పేదలకు ఇండ్లు లేని వారికి గృహలక్ష్మి. పథకంలో ఇండ్లు ఇవ్వలేదని ఆరోపించారు. ఆర్థికంగా …

గృహలక్ష్మి పథకంలో అవకతవకలు… Read More »

ఆశ వర్కర్ల సమ్మెకు చలమల కృష్ణారెడ్డి సంఘీభావం…

నాంపల్లి, ప్రజానేత్రం, అక్టోబర్ 07: గత 13 రోజులుగా తెలంగాణ రాష్ట్ర ఆశా వర్కర్లు తమకు కనీస వేతనం 18000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సమ్మెకు సంఘీభావంగా మద్దతుగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చలమల కృష్ణారెడ్డి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజుకు 18 గంటలు కష్టపడుతున్న ఆశా వర్కర్లు వెట్టిచాకిరి చేస్తూ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు కావునా వారికి కనీస వేతనం ఫిక్స్డ్ …

ఆశ వర్కర్ల సమ్మెకు చలమల కృష్ణారెడ్డి సంఘీభావం… Read More »

గృహలక్ష్మి పథకం పేదవాడి సొంత ఇంటి నిర్మాణ కళ…

కుత్బుల్లాపూర్, ప్రజానేత్రం, అక్టోబర్ 08: నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బహదురుపల్లి మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ లో గృహలక్ష్మి పథకం 779 లబ్ధిదారులు దుండిగల్ మున్సిపాలిటీ -679, కొంపల్లి మున్సిపాలిటీ – 110, నిజాంపేట్ మున్సిపాలిటీ – 10కి ఈ రోజు ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ముక్యతిదిగా పాల్గొని మంజూరైన పాత్రలను అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు గృహలక్ష్మి పథకం ఓ వరమని, పేదల సొంతింటి కల నేరవేర్చిన మహానుభావుడు …

గృహలక్ష్మి పథకం పేదవాడి సొంత ఇంటి నిర్మాణ కళ… Read More »

Scroll to Top