Author name: prajanetram.com

పెద్దిరెడ్డి కుటుంబానికి రాఖీ కట్టిన శైలజ చరణ్ రెడ్డి…

చిత్తూరు, ప్రజానేత్రం, సెప్టెంబర్ 01: జిల్లా యువ నాయకులు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఆయన సోదరుడు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డిలకు వారి స్వగృహంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ రీజినల్ చైర్ పర్సన్ శైలజ చరణ్ రెడ్డి రాఖీ కట్టి, స్వీట్ తినిపించారు. అనంతరం రాఖీ శుభాకాంక్షలు తెలియజేసి వకుల మాత ఆలయంలో వారితో పాటు పూజలు హోమంలో శైలజ చరణ్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారమే ద్యేయంగా పనిచేస్తున్నాం: ఎమ్మెల్యే కెపి వివేకానంద్…

కుత్బుల్లాపూర్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 01: నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ను తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ద్యేయంగా పనిచేస్తున్నమన్నారు.

కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్: జడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి

నాంపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 01: పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్త కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందని జడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం పసునూరు గ్రామానికి చెందిన ఆకారం పెంటమ్మ కుటుంబానికి రు. 10వేలు, మెల్లవాయి గ్రామానికి చెందిన వేముల నరసింహ కుటుంబానికి రూ.10 వేలు, చల్లవానికుంట గ్రామానికి చెందిన రాపోతు వెంకమ్మ కుటుంబానికి రూ.5వేలు, నేనావత్ సుశీల కుటుంబానికి రూ.5 వేలు, రామస్వామి యాదగిరి కుటుంబానికి రూ.5వేలు అందజేశాడు. ఈ …

కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్: జడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి Read More »

శేర్లింగంపల్లి అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజన్

శేర్లింగంపల్లి ప్రజానేత్రం ఆగస్టు 29: శేర్లింగంపల్లి యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడిగా సౌందర్య రాజన్ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి, జాతీయ అధ్యక్షులు బివి శ్రీనివాస్, రాష్ట్ర ఇంచార్జ్ దివేది ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తమపై ఎంతో నమ్మకంతో బాధితులు అప్పగించినందుకు కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు సైనికుల పనిచేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ధీమా వ్యక్తం చేశారు. …

శేర్లింగంపల్లి అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజన్ Read More »

వీరాంజనేయ విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యే కెపి వివేకానంద్..

కుత్బుల్లాపూర్, ప్రజానేత్రం, ఆగష్టు 29: నియోజకవర్గంలో కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలో వెంకటేశ్వరా నగర్ వెస్ట్ లో నూతనంగా నిర్మించిన శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మంగళవారం ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వామి వారి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొనడం అదృష్టకరం అన్నారు. ప్రజలపై స్వామివారి చల్లని చూపు ఉండాలని ప్రార్ధించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి …

వీరాంజనేయ విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యే కెపి వివేకానంద్.. Read More »

శాంతి యూత్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక…

ప్రజానేత్రం, ఘట్కేసర్ ప్రతినిధి, ఆగష్టు 29: పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ పరిధిలోని రాజీవ్ గృహకల్ప లో శాంతి యూత్ కమిటీని పోచారం బిఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షులు కొమ్ము ప్రశాంత్ ఆధ్వర్యంలో 14వ సంవత్సరం ఆదివారం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. శాంతి యూత్ అధ్యక్షునిగా వరిగడ్డ అజయ్ కొమ్ము పవన్ జట్టంగి ప్రశాంత్,మహేష్ సయ్యద్ అప్సర్ ఖాన్ ఎన్నుకోబడ్డారు ఈ సందర్భంగా యూత్ వింగ్ అధ్యక్షులు కొమ్ము ప్రశాంత్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన శాంతి …

శాంతి యూత్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక… Read More »

దివ్యాంగులకు అండగా సీఎం కేసీఆర్: కొమ్ము నర్సింహ

నాంపల్లి, ప్రజానేత్రం, ఆగస్టు 28: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులకు సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని బిఆర్ఎస్ నాయకులు కొమ్ము నరసింహ అన్నారు. దివ్యాంగులకు పింఛన్ను రూ.3016 నుండి రూ. 4016 లకు పెంచగా సోమవారం మండల పరిధిలోని తుంగపాడులో దివ్యాంగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా దివ్యాంగులకు అధికంగా పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రం …

దివ్యాంగులకు అండగా సీఎం కేసీఆర్: కొమ్ము నర్సింహ Read More »

మినీ అంగన్వాడీ టీచర్లను గుర్తించిన ఘనత సీఎం కెసిఆర్ దే: ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి…

నల్గొండ, ప్రజానేత్రం, ఆగష్టు 27: దేశంలో ఎక్కడ లేని విధంగా మినీ అంగన్వాడీ టీచర్లను గుర్తించిన ఘనత సీఎం కెసిఆర్ కే దక్కుతుందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తెలిపారు. మినీ అంగన్వాడీ టీచర్లను ఎలాంటి షరతులు లేకుండా మెయిన్ అంగన్వాడీ టీచర్లు గా అప్గ్రేడ్ చేయడానికి ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా ఆదివారం తెలంగాణ రాష్ట్ర మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మీ అధ్వర్యంలో సిఎం కేసీఆర్ చిత్ర పటానికి నల్గొండ …

మినీ అంగన్వాడీ టీచర్లను గుర్తించిన ఘనత సీఎం కెసిఆర్ దే: ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి… Read More »

కాలనీ వాసుల సమస్యలు పరిష్కరించకుంటే మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తాం…

బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని… నకిరేకల్, ప్రజానేత్రం, ఆగష్టు 27: కాలనీ వాసుల సమస్యలు పరిష్కరించకుంటే మున్సిపల్ ఆఫీస్ ముట్టడిస్తామని బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని అన్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, సిసి రోడ్లు వేపిస్తామని మమ్మల్ని పాటించుకోవడం లేదని 4వ వార్డ్ రైల్వే స్టేషన్ రోడ్డు జమ్మి నగర్ కాలనీ వాసులు బిఎస్పి నాయకులకు తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఇంటింటికి బిఎస్పి కార్యక్రమాన్ని ఆమే ప్రారంభించింది. …

కాలనీ వాసుల సమస్యలు పరిష్కరించకుంటే మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తాం… Read More »

అభివృద్ధిని చూసే బీఆర్ఎస్ లో చేరికలు: ఎమ్మెల్యే చిరుమర్తి

నార్కట్ పల్లి, ప్రజానేత్రం, ఆగస్టు 27: బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ లో చేరుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం మండలంలోని మాండ్ర గ్రామనికి చెందిన వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. వారికి ఆయన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మేడి శంకర్, యాదవ సంఘం అధ్యక్షుడు దొండ నర్సింహ యాదవ్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఇంజమూరి రామలింగం, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఉపాధ్యక్షులు …

అభివృద్ధిని చూసే బీఆర్ఎస్ లో చేరికలు: ఎమ్మెల్యే చిరుమర్తి Read More »

Scroll to Top