పెద్దిరెడ్డి కుటుంబానికి రాఖీ కట్టిన శైలజ చరణ్ రెడ్డి…

చిత్తూరు, ప్రజానేత్రం, సెప్టెంబర్ 01: జిల్లా యువ నాయకులు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఆయన సోదరుడు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డిలకు వారి స్వగృహంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ రీజినల్ చైర్ పర్సన్ శైలజ చరణ్ రెడ్డి రాఖీ కట్టి, స్వీట్ తినిపించారు. అనంతరం రాఖీ శుభాకాంక్షలు తెలియజేసి వకుల మాత ఆలయంలో వారితో పాటు పూజలు హోమంలో శైలజ చరణ్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.

Scroll to Top