శేర్లింగంపల్లి అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజన్

శేర్లింగంపల్లి ప్రజానేత్రం ఆగస్టు 29: శేర్లింగంపల్లి యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడిగా సౌందర్య రాజన్ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి, జాతీయ అధ్యక్షులు బివి శ్రీనివాస్, రాష్ట్ర ఇంచార్జ్ దివేది ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తమపై ఎంతో నమ్మకంతో బాధితులు అప్పగించినందుకు కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు సైనికుల పనిచేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ధీమా వ్యక్తం చేశారు. తమ ఎన్నికలకు సహకరించిన నియోజకవర్గ యువజన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట యువజన కాంగ్రెస్ నాయకులు కప్పర దుర్గేష్ తదితరులు ఉన్నారు.

Scroll to Top