Author name: prajanetram.com

నాటిన ప్రతి మొక్కను సంరక్షిద్దాం..పర్యావరణాన్ని కాపాడుదాం: సింగిరెడ్డి పద్మారెడ్డి

మేడిపల్లి, ప్రజానేత్రం, ఆగష్టు 17:  తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి ఇంటింటికి మొక్కలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.భీమ్ రెడ్డి నగర్ లో లో మొక్కల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలలో ఇంటింటికి మొక్కలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సింగిరెడ్డి పద్మారెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత ప్రజలదేనని,మొక్కలను పెంచడం ప్రతి ఒక్కరూ మన బాధ్యతగా …

నాటిన ప్రతి మొక్కను సంరక్షిద్దాం..పర్యావరణాన్ని కాపాడుదాం: సింగిరెడ్డి పద్మారెడ్డి Read More »

బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే గాదరి

సూర్యాపేట, ప్రజానేత్రం, ఆగష్టు 17: బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమైందని తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ అన్నారు. గురువారం తిరుమలగిరిలోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపుగా 200 మంది బీఆర్ఎస్ లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అభివృద్ధి చేయంగా ముందుకు పోతున్న టిఆర్ఎస్ పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ వెంటే ఉన్నారని మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే …

బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే గాదరి Read More »

సీఎం కేసీఆర్ సభ స్థలం పరిశీలించిన ఎమ్మెల్యే గాదరి, TSIIC చైర్మన్ బాలమల్లు

సూర్యాపేట, ప్రజానేత్రం, ఆగష్టు 17: సూర్యాపేటలో ఈ నెల 20న ముఖ్యమంత్రి కేసీఆర్ సభ నేపథ్యంలో గురువారం సూర్యాపేటలో ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్, TSIIC చైర్మెన్ గ్యాదరి బలమల్లు పరిశీలించారు. సీఎం సభ వేదిక , పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు.

ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో రెండు సీట్లు బిసీలకు కేటాయించాలి

నల్గొండ, ప్రజానేత్రం, ఆగష్టు 17: ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు ఎమ్మెల్యే సీట్లను బీసీలకు కేటాయించాలని యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల సైదులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని కోరారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇవ్వాలని తీర్మానం చేసింది కాంగ్రెస్ పార్టీ, అదే తీర్మానం ప్రకారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడ ఆ దిశగా ఆలోచన చెయ్యాల్సిన …

ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో రెండు సీట్లు బిసీలకు కేటాయించాలి Read More »

కలెక్టర్ ఉత్తర్వులను పాటించని ఉపాధ్యాయురాలు: ఎంఈఓ పై చర్యలు తీసుకోవాలి

నాంపల్లి, ప్రజానేత్రం, ఆగస్టు 16: అక్రమ సర్దుబాటును రద్దు చేయాలని టిఎస్ యుటిఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో బుదవారం నాంపల్లి మండల విద్యాధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించరు. ఈ సందర్భంగా జిల్లా కోశాధికారి నర్రా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ గట్లమల్లేపల్లి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలును వర్క్ అడ్జస్ట్మెంట్లో భాగంగా ప్రాథమిక పాఠశాల పసునూరుకు కేటాయించడం జరిగింది. కానీ ఆ ఉపాధ్యాయురాలు ఎలాంటి సమాచారం లేకుండా వేములపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారి …

కలెక్టర్ ఉత్తర్వులను పాటించని ఉపాధ్యాయురాలు: ఎంఈఓ పై చర్యలు తీసుకోవాలి Read More »

గ్రామాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే చిరుమర్తి, జడ్పీ చైర్మన్ బండ

నార్కట్ పల్లి, ప్రజానేత్రం, ఆగష్టు 16: రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తూ మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని ఔరవాణి గ్రామంలో రూ.20 లక్షలతో ఏర్పాటు చేసే సీసీ రోడ్డు పనులకు, రూ.5 లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు, రూ. 5 లక్షలతో కల్వర్ట్ పనులకు వారు శంకుస్థాన చేశారు. అనంతరం వైకుంఠ ధామాన్ని ప్రారంభించారు. ఈ …

గ్రామాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే చిరుమర్తి, జడ్పీ చైర్మన్ బండ Read More »

ఉదయ సముద్రంకు జలకళ: ఎమ్మెల్యే చిరుమర్తి, జెడ్పీ చైర్మన్ బండా…

నార్కట్ పల్లి, ప్రజానేత్రం, ఆగష్టు 16: బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రంకు సంతరించుకున్న జలకళను చూసి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్గొండ జిల్లా పరిషత్ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. బుధవారం నార్కట్ పల్లి మండలంలోని బ్రాహ్మణవెళ్లెంల గ్రామంలో గల ఉదయ సముద్రం ప్రాజెక్ట్ ను వారు సందర్శించారు, ముఖ్యమంత్రి కేసీఅర్ చొరవతోనే ప్రాజెక్ట్ లోకి నీళ్ళు వచ్చాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అద్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, …

ఉదయ సముద్రంకు జలకళ: ఎమ్మెల్యే చిరుమర్తి, జెడ్పీ చైర్మన్ బండా… Read More »

అటల్ బిహారీ వాజీపై జీవితం అందరికీ ఆదర్శం: ఎంపీపీ వైయస్సార్

మేడిపల్లి, ప్రజానేత్రం, ఆగస్టు16: ఘట్కేసర్ మండల్ ప్రజా పరిషత్ కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి 5 వర్ధంతి సందర్భంగా రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షులు, రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు, ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పాల్గొని మాజీ ప్రధాని కి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాజపేయి చరిత్ర ప్రపంచంలో లిఖించదగ్గె విషమని ఆయన జీవితం చాలా మందికి ఆదర్శం ఒంటరిగా జీవిస్తూ ఆయన దేశానికి …

అటల్ బిహారీ వాజీపై జీవితం అందరికీ ఆదర్శం: ఎంపీపీ వైయస్సార్ Read More »

మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

నల్గొండ, ప్రజానేత్రం, ఆగష్టు 15: మునుగోడు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 77 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నియోజకవర్గంలోని మండలాలకు చెందిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్దిదారులకు చెక్కులను అందచేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం భారతదేశంలోని ఏ రాష్ట్రములో లేదని అలాగే పెళ్లి ఖర్చులకు ఒక లక్ష రూపాయలు ఆడ బిడ్డలకు మేనమామ …

మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు Read More »

కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలి: ఆకుల ఇంద్ర సెనారెడ్డి

చౌటుప్పల్, ప్రజానేత్రం, ఆగష్టు 15: మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి ప్రతి ఒక్కరూ అహర్నిశలు కృషి చేయాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనా రెడ్డి అన్నారు. చౌటుప్పల మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామానికి చెందిన 7, 8 వార్డుల కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీలను మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకయ్యారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అద్యక్షులు, కార్యవర్గానికి చౌటుప్పల బ్లాక్ కాంగ్రెస్ అభ్యర్థులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు సుర్వి నర్సింహ గౌడ్ ల …

కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలి: ఆకుల ఇంద్ర సెనారెడ్డి Read More »

Scroll to Top