Author name: prajanetram.com

పెట్రోలియం ట్యాంకర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు…

మేడిపల్లి, ప్రజానేత్రం, ఆగస్టు 15: తెలంగాణ పెట్రోలియం ట్యాంకర్స్ ఐఓసిఎల్ డ్రైవర్,క్లీనర్,వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఉదయ్ కుమార్( బాబు) ఆధ్వర్యంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు జాతీయ జెండాను ఎగురవేసి మిఠాయిలు పంచుకునే ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల సేవలను స్మరించుకుని వారికి నివాళులర్పించారు. అనంతరం రిటైర్డ్ ఆర్మీ అధికారులను సన్మానించి పూల మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో బాబు, ఉపేందర్, మనోహర్ రెడ్డి, …

పెట్రోలియం ట్యాంకర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు… Read More »

బోడుప్పల్ అన్నపూర్ణ కాలనీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

మేడిపల్లి, ప్రజానేత్రం, ఆగస్టు 15: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అన్నపూర్ణ కాలనీ అధ్యక్షులు ప్రభాకర్ ఆధ్వర్యంలో 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ అన్నపూర్ణ కాలనీలో కమ్యూనిటీ హాల్ అభివృద్ధి కి 20 లక్షలు కేటాయించారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిష్కరించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కార్పొరేటర్లు అభివృద్ధి పరుస్తారని హామీ ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్లు ధనగాల అనిత …

బోడుప్పల్ అన్నపూర్ణ కాలనీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు Read More »

మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి: సుర్వి యాదయ్య గౌడ్

చౌటుప్పల్, ప్రజానేత్రం, ఆగష్టు 15: టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సోమవారం గాంధీ భవన్ లో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత బీసీ బిడ్డ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను పోలీస్ అధికారులను నోటికి వచ్చినట్లు అసభ్య పదజాలంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు భేశరత్ గా క్షమాపణలు చెప్పాలనీ గౌడ సంఘం రాష్ట్ర నాయకుడు సుర్వి యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డు …

మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి: సుర్వి యాదయ్య గౌడ్ Read More »

నూతన మ్యాజిక్ స్ప్రేయర్ ఆవిష్కరణ చేసిన ప్రవీణ్ కు పలువురు అభినందనలు

చౌటుప్పల, ప్రజానేత్రం, ఆగష్టు 15: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన “ఇంటింటా ఇన్నోవేటర్” పోటీలో చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తాళ్ల సింగారం గ్రామానికి చెందిన తోటకూర ప్రవీణ్ రూపొందించిన మ్యాజిక్ స్ప్రేయర్ ఎంపికైంది. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఈ ఒక్క పరికరం మాత్రమే ఎంపిక కావడం విశేషం. తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ సూచనతో జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్ర ఉత్సవంలో ప్రవీణ్ పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, తుంగతుర్తి …

నూతన మ్యాజిక్ స్ప్రేయర్ ఆవిష్కరణ చేసిన ప్రవీణ్ కు పలువురు అభినందనలు Read More »

సీఎం కేసీఆర్ సభ స్థలం పరిశీలించిన మంత్రి, ఎమ్మెల్యేలు

సూర్యాపేట, ప్రజానేత్రం, ఆగష్టు 15: సూర్యాపేటలో ఈ నెల 20న ముఖ్యమంత్రి కేసీఆర్ సభ నేపథ్యంలో సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, మల్లయ్య యాదవ్, సైదిరెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భాస్కర్ రావులు, బీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ రానున్న సభా స్థలమును పరిశీలించారు. సీఎం రాక ఎటు నుండి రావాలి సభ వేదిక ఎక్కడ ఏర్పాటు …

సీఎం కేసీఆర్ సభ స్థలం పరిశీలించిన మంత్రి, ఎమ్మెల్యేలు Read More »

స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గాదరి కిషోర్

యాదాద్రి, ప్రజానేత్రం, ఆగష్టు 15: 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు స్వాతంత్ర సమరయోధుల కృషిని కొనియాడుకున్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ఉత్తమ అధికారులకు అవార్డులను అందజేశారు. అధికారులను అభినంధించారు.

సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం

సూర్యాపేట, ప్రజానేత్రం, ఆగష్టు 15: ఈ నెల 20న ముఖ్యమంత్రి కేసీఆర్ సభ నేపథ్యంలో సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ రాకపట్ల పలు సూచనలు, సలహాలు ఆయన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్,ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, మల్లయ్య యాదవ్, సైదిరెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భాస్కర్ రావు, జడ్పి చైర్మన్ సందీప్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ …

సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం Read More »

గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం: జడ్పిటిసి

నాంపల్లి, ప్రజానేత్రం, ఆగస్టు15: గ్రామీణ ప్రాంత ప్రజల మౌలిక వసతులే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని జెడ్పిటిసి ఎలిగోటి వెంకటేశ్వర రెడ్డి అన్నారు. మంగళవారం జడ్పిటిసి నిధుల నుండి మండలం కేంద్రంలోని మోడల్ స్కూలుకు రోడ్డు సౌకర్యం కోసం 10 లక్షల సీసీ రోడ్డు పనులతో పాటు పెద్దాపురం రూ.1.50, గౌరారం రూ.3, మల్లపురాజు పల్లి రూ.2 లక్షల రూపాయల పైప్ లైన్ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా …

గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం: జడ్పిటిసి Read More »

సొంత ఖర్చుతో ప్లేట్లు పంపిణి

చిట్యాల, ప్రజానేత్రం, ఆగష్టు 15: 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ఆవరణలో భవిత మానసిక విద్యార్థులకు ఉపాధ్యాయురాలు ఆధ్వర్యంలో జరిగిన మానసిక విద్యార్థులకు తన సొంత ఖర్చుతో ప్లేట్లను బిజెపి కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి కన్నెబోయిన మహాలింగం యాదవ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, బిక్షపతి, విద్యా కమిటీ చైర్మన్ గాలి సుధాకర్, తండా రామ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

చిరుత కడుపులో మానవ మాంసం ఆనవాళ్లేనా…?

తిరుపతి, ప్రజానేత్రం, ఆగష్టు14: తిరుమల తిరుపతి నడకదారిలో చిన్నారిపై దాడి చేసిన చిరుత బోన్ లో చిక్కిన విషయం తెలిసిందే. టిటిడి ఫారెస్ట్ అధికారులు చిరుతను జూ పార్కు తరలించారు. ఈ సందర్భంగా టీటీడీ డీఎఫ్ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ బాలికపై దాడుచేసిన చిరుత ఇదేనా కాదా అన్నది పరిశీలిస్తున్నామని, చిరుత కడుపులో మానవ మాంసం ఆనవాల్లు ఉన్నాయా లేదా అన్న తెలుసుకుంటామన్నారు. ఫారెస్ట్ అధికారుల నిర్ణయం మేరకు చిరుతను జూలో ఉంచాలా ఫారెస్ట్ లో వదలాల …

చిరుత కడుపులో మానవ మాంసం ఆనవాళ్లేనా…? Read More »

Scroll to Top