ఆంధ్ర ప్రదేశ్

సిద్ధం సభను విజయవంతం చేయ్యాలి: శైలజ రెడ్డి

మహిళా, శిశు సంక్షేమ శాఖ రాయలసీమ రీజినల్ చైర్మన్ శైలజ రెడ్డి పిలుపు… చిత్తూరు, ప్రజానేత్రం, ఏప్రిల్ 02: బుధవారం (రేపు) పూతలపట్టులో జరిగే సిద్ధం సభకు ప్రజలు కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ రాయలసీమ రీజినల్ చైర్మన్ శైలజ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆంధ్ర విలేకరులతో మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ అధ్యక్షతన జరగనున్న సిద్ధం సభకు సీఎం …

సిద్ధం సభను విజయవంతం చేయ్యాలి: శైలజ రెడ్డి Read More »

ఏపీకి పాల‌కులు కాదు ప్ర‌శ్నించే గొంతుక‌లు కావాలి…

5 ఎంపీ.. 25 ఎమ్మెల్యేల‌ను గెలిపిస్తే మీ హ‌క్కులు సాధిస్తాం, తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విశాఖ‌ప‌ట్నం, ప్రజానేత్రం, మార్చి 17: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కావాల్సింది పాల‌కులు కాద‌ని ప్ర‌శ్నించే గొంతుక‌ల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ ఇద్ద‌రు (చంద్ర‌బాబు నాయుడు, జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి) పాలించే నాయ‌కులు కావాల‌నుకుంటున్నారే త‌ప్ప ప్ర‌శ్నించే గొంతుక‌లు కావాల‌నుకోవ‌డం లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఇక్క‌డి నాయ‌కుల‌కు ప్ర‌శ్నించే త‌త్వం లేనందునే ప‌దేళ్ల‌యినా పోల‌వ‌రం పూర్తికాలేద‌ని, రాజ‌ధాని ఎక్క‌డో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంద‌ని, …

ఏపీకి పాల‌కులు కాదు ప్ర‌శ్నించే గొంతుక‌లు కావాలి… Read More »

పెద్దిరెడ్డి కుటుంబానికి రాఖీ కట్టిన శైలజ చరణ్ రెడ్డి…

చిత్తూరు, ప్రజానేత్రం, సెప్టెంబర్ 01: జిల్లా యువ నాయకులు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఆయన సోదరుడు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డిలకు వారి స్వగృహంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ రీజినల్ చైర్ పర్సన్ శైలజ చరణ్ రెడ్డి రాఖీ కట్టి, స్వీట్ తినిపించారు. అనంతరం రాఖీ శుభాకాంక్షలు తెలియజేసి వకుల మాత ఆలయంలో వారితో పాటు పూజలు హోమంలో శైలజ చరణ్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలించిన మంత్రులు రోజా, పెద్దిరెడ్డి

నగరి, ప్రజానేత్రం, ఆగష్టు 20: నగరి నియోజకవర్గ కేంద్రంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల, యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు ఆర్కే రోజా, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ఆదివారం పరీశీలించారు. ఈ సందర్భంగా సీఎం పర్యటన రాకను ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లలో అవకతకాలు లేకుండా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రెడ్డప్ప, శాసన సభ్యులు కోనేటి ఆదిమూలం, ఇంచార్జ్ …

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలించిన మంత్రులు రోజా, పెద్దిరెడ్డి Read More »

నూతన మ్యాజిక్ స్ప్రేయర్ ఆవిష్కరణ చేసిన ప్రవీణ్ కు పలువురు అభినందనలు

చౌటుప్పల, ప్రజానేత్రం, ఆగష్టు 15: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన “ఇంటింటా ఇన్నోవేటర్” పోటీలో చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తాళ్ల సింగారం గ్రామానికి చెందిన తోటకూర ప్రవీణ్ రూపొందించిన మ్యాజిక్ స్ప్రేయర్ ఎంపికైంది. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఈ ఒక్క పరికరం మాత్రమే ఎంపిక కావడం విశేషం. తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ సూచనతో జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్ర ఉత్సవంలో ప్రవీణ్ పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, తుంగతుర్తి …

నూతన మ్యాజిక్ స్ప్రేయర్ ఆవిష్కరణ చేసిన ప్రవీణ్ కు పలువురు అభినందనలు Read More »

చిరుత కడుపులో మానవ మాంసం ఆనవాళ్లేనా…?

తిరుపతి, ప్రజానేత్రం, ఆగష్టు14: తిరుమల తిరుపతి నడకదారిలో చిన్నారిపై దాడి చేసిన చిరుత బోన్ లో చిక్కిన విషయం తెలిసిందే. టిటిడి ఫారెస్ట్ అధికారులు చిరుతను జూ పార్కు తరలించారు. ఈ సందర్భంగా టీటీడీ డీఎఫ్ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ బాలికపై దాడుచేసిన చిరుత ఇదేనా కాదా అన్నది పరిశీలిస్తున్నామని, చిరుత కడుపులో మానవ మాంసం ఆనవాల్లు ఉన్నాయా లేదా అన్న తెలుసుకుంటామన్నారు. ఫారెస్ట్ అధికారుల నిర్ణయం మేరకు చిరుతను జూలో ఉంచాలా ఫారెస్ట్ లో వదలాల …

చిరుత కడుపులో మానవ మాంసం ఆనవాళ్లేనా…? Read More »

శ్రీశైలంలో ఎలుగుబంటి

శ్రీశైలం, ప్రజానేత్రం, ఆగష్టు 14: ఆంధ్రప్రదేశ్లోని దేవాలయాల దర్శనాలకు వస్తున్న ప్రజలను వన్య మృగాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల తిరుమలలో పులి చిన్నారుని ఎత్తుకెళ్లిన విషయం మరవక ముందే శ్రీశైలంలో ఎలుగుబంటి సంచరిస్తుందన్న విషయం భక్తులను అయోమయం చేస్తుంది. ఆదివారం రాత్రి శ్రీశైలం దర్శనానికి వచ్చిన కొంతమంది భక్తులకు మెట్ల మార్గంలో ఎలుగుబంటి కనిపించటంతో భక్తులు ఫోన్లలో వీడియోలు కూడా తీశారు. భయ భ్రాంతులకు గురి అవుతున్న భక్తులకు భద్రత కట్టుదిట్టం చేయాలని, అధికారులు వెంటనే చర్యలు …

శ్రీశైలంలో ఎలుగుబంటి Read More »

జగనన్న పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు: శైలజ రెడ్డి

చిత్తూరు, ప్రజానేత్రం,  ఆగస్టు 11:: జగనన్న పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని మహిళా, శిశు సంక్షేమ శాఖ రాయలసీమ రీజినల్ చైర్మన్ శైలజ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుందన్నారు. రానున్న ఎన్నికల్లో జగనన్న ప్రభుత్వం మరింత అధిక మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Scroll to Top