ఆంధ్ర ప్రదేశ్
నందిగామను అభివృద్ధి చేయాలనే ప్రధాన లక్ష్యంగా పనిచేశాం: ఎమ్మేల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు
నందిగామ, ప్రజానేత్రం, ఏప్రిల్ 21: గత ఎమ్మెల్యేలు చేయలేని విధంగా, నందిగామను అభివృద్ధి చేయాలనే ప్రధాన లక్ష్యంగా పనిచేశామని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మేల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు అన్నారు. ఆదివారం నందిగామ పట్టణంలోని 10 వ వార్డులో పాత కరెంట్ ఆఫీస్ ఏరియాలో ప్రతి ఇంటికి తిరుగుతూ సంక్షేమ, అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందజేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్లు, సీట్లు కోసం ఆలోచించే మనస్తత్వం …
ఆడబిడ్డలను శక్తివంతులుగా చేసే బాధ్యత చంద్రన్నది: తంగిరాల సౌమ్య
మహిళలను ఆదుకునేందుకే సూపర్ – 6 పథకాలు నందిగామ ఎన్డీయే కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి తంగిరాల సౌమ్య నందిగామ, ప్రజానేత్రం, ఏప్రిల్ 21: రాష్ట్ర ప్రజల కోసం రెట్టించిన ఉత్సాహంతో చంద్రబాబు పని చేస్తున్నారు నందిగామ ఎన్డీయే కూటమి ఎమ్మేల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య అన్నారు. ఆదివారం నందిగామ పట్టణం 16వ వార్డు ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారితకు చంద్రబాబు, లోకేష్ పెద్దపీట వేశారు. మహిళలను ఆదుకునేందుకే …
ఆడబిడ్డలను శక్తివంతులుగా చేసే బాధ్యత చంద్రన్నది: తంగిరాల సౌమ్య Read More »
కొనసాగుతున్న వసంత థీమంత్ సాయి ఇంటింటి ప్రచారం
ఇబ్రహీంపట్నం, ప్రజానేత్రం, ఏప్రిల్ 21: మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ తనయుడు వసంత థీమంత్ సాయి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆదివారం ఉదయం ఇబ్రహీంపట్నంలో విస్తృత ప్రచారం నిర్వహించిన ఆయనకు కూటమి సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన గ్రామంలో వసంత కృష్ణప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఓటర్లతో మాట్లాడారు. మైలవరం నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ …
వైఎస్ఆర్సిపి కండువా కప్పుకును సొంతగూటికి చేరిన రమాదేవి
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన శైలజ చరణ్ రెడ్డి, మండల కన్వీనర్ బుజ్జీ రెడ్డి, జడ్పిటిసి సుచిత్ర ఐరాల, ప్రజానేత్రం, ఏప్రిల్ 19: పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి మండలం, ఉత్తర బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి పార్టీ సీనియర్ నాయకురాలు రమాదేవి గురువారం తిరిగి వైఎస్ఆర్సిపిలో జాయిన్ అయ్యారు. ఆమెకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ రాయలసీమ రీజనల్ చైర్పర్సన్ శైలజ చరణ్ రెడ్డి, ఐరాల మండల వైసీపీ కన్వీనర్ బుజ్జి రెడ్డి, ఐరాల జడ్పిటిసి సుచిత్ర …
వైఎస్ఆర్సిపి కండువా కప్పుకును సొంతగూటికి చేరిన రమాదేవి Read More »
ఆధిపత్య భావజాలం ఉన్న వారంతా తెలుగుదేశం వైపు ఉన్నారు: ఎమ్మెల్సీ అరుణ్
సామాన్యులు, అభివృద్ధి కాంక్షించే వారంతా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ నందిగామ, ప్రజానేత్రం, ఏప్రిల్ 15: ఆధిపత్య భావజాలం ఉన్న వారంతా తెలుగుదేశం పార్టీ వైపు, సామాన్యులు, అభివృద్ధి కాంక్షించే వారంతా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు. సోమవారం పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీని వీడి… సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన …
ఆధిపత్య భావజాలం ఉన్న వారంతా తెలుగుదేశం వైపు ఉన్నారు: ఎమ్మెల్సీ అరుణ్ Read More »
రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించనున్న ఎన్డీయే కూటమి : తంగిరాల సౌమ్య
నందిగామ 6వ డివిజన్ లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య ఇంటింటి ప్రచారం నందిగామ, ప్రజానేత్రం, ఏప్రిల్ 14: సైకిల్ గుర్తుకు ఓటువేసి కూటమికి పట్టం కట్టాలని ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య ఓటర్లను అభ్యర్థించారు. పట్టణంలోని 6వ వార్డులో ఆదివారం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ మేనిఫెస్టోతోనే ప్రజలకు సమన్యాయం జరుగుతుందని సౌమ్య వివరించారు. ప్రజల నమ్మకాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ …
రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించనున్న ఎన్డీయే కూటమి : తంగిరాల సౌమ్య Read More »
జగనన్న పై జరిగిన దాడిని ఖండిస్తున్నాం: శైలజ చరణ్ రెడ్డి
చిత్తూరు, ప్రజానేత్రం, ఏప్రిల్ 14: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడి దాష్టకం దీనిని ఖండిస్తున్నామని పూతలపట్టు నియోజకవర్గం అదనపు పరిశీలకురాలు మహిళా, శిశు సంక్షేమ శాఖ రాయలసీమ రీజనల్ చైర్పర్సన్ శైలజ చరణ్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆమే మీడియాతో మాట్లాడుతూ ఇది కచ్చితంగా కూటమి రాజకీయ కక్ష మాత్రమే చంద్రబాబు , పవన్ కళ్యాణ్ డైరెక్షన్లోనే జరిగిన రాజకీయ పైశాచిక ఆనందం, జగనన్న ని రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజలను భయభ్రాంతులకు గురి …
జగనన్న పై జరిగిన దాడిని ఖండిస్తున్నాం: శైలజ చరణ్ రెడ్డి Read More »
ఉరుసు ఉత్సవాల ఎడ్ల పండ్లను ప్రారంభించిన: కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య
హిందూ ముస్లిం ఐక్యతకు ఉరుసు చిహ్నం ఎన్డీయే కూటమి ఉమ్మడి అభ్యర్థి తంగిరాల సౌమ్య నందిగామ, ప్రజానేత్రం, ఏప్రిల్ 14: హిందూ-ముస్లింల ఐక్యతకు, మత సామరస్యానికి చిహ్నంగా నిలిచిన హజరత్ అబూబకర్ ఉరఫ్ బడేమియా స్వామి (తుర్లపాడు) ఉరుసు (ఉత్సవం) బుధవారం కన్నుల పండవగా ప్రారంభమైంది. రాజకీయాలతో సంబంధం లేకుండా పిల్లలు, వృద్ధులను వెంటబెట్టుకుని ముస్లింలు దర్గాకు తరలివెళ్లటంతో పెండ్యాలలో, తుర్లపాడులో సందడి వాతావరణం నెలకొంది. రెండు రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా జరుపుకునే ఈ …
ఉరుసు ఉత్సవాల ఎడ్ల పండ్లను ప్రారంభించిన: కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య Read More »
మరింత మంచి చేయడానికి మరొక అవకాశం ఇవ్వాలి: ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్
నందిగామ, ప్రజానేత్రం, ఏప్రిల్ 14: జగనన్న ఐదేళ్ల పాలనలో అందించిన సంక్షేమం – చేసిన అభివృద్ధి గ్రామాల్లో కనిపిస్తున్న మార్పును ప్రతి ఒక్కరికి తెలియజేయాలి గత అవినీతి పాలనకు మన అభివృద్ధి పాలనకు గల వ్యత్యాసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు. ఆదివారం పరిటాల గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులు, గృహ సారధులతో ఎమ్మెల్సీ, డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్, ఎమ్మేల్యే డాక్టర్ …
మరింత మంచి చేయడానికి మరొక అవకాశం ఇవ్వాలి: ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ Read More »