Author name: prajanetram.com

నాంపల్లి మండలాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి

నాంపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 12: మండల రెవెన్యూ డివిజన్ సాధన సమితి సభ్యులు ఆధ్వర్యంలో నాంపల్లి మండలాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నాంపల్లి మండలాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని అన్ని అర్హతలు కలిగిన నాంపల్లి మండలాన్ని రెవెన్యూ డివిజన్ తక్షణమే ప్రకటించాలని అధికార ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధి ఉంటే నాంపల్లి మండల రెవెన్యూ డివిజన్ గురించి …

నాంపల్లి మండలాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి Read More »

బోడుప్పల్ 4వ డివిజన్ లో మంచినీటి పైప్లైన్ ప్రారంభం

ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తున్నాం: కార్పొరేటర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ మేడిపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 10: ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల మేరకు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 4వ డివిజన్లోని అన్ని కాలనీల్లో త్రాగునీరు, డ్రైనేజ్, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని బోడుప్పల్ 4వ డివిజన్ కార్పొరేటర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ అన్నారు. ఆదివారం బోడుప్పల్ 4వ డివిజన్లోని న్యూ భవాని నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటుచేసిన మంచినీటి …

బోడుప్పల్ 4వ డివిజన్ లో మంచినీటి పైప్లైన్ ప్రారంభం Read More »

అంగన్ వాడి ఉద్యోగుల నిరవధిక సమ్మె గోడ పోస్టర్ విడుదల

మేడిపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 10: మేడిపల్లి మండలం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇందిరానగర్ కాలనీ చౌరస్తాలో (ఐసిడిఎస్) అల్వాల్ ప్రాజెక్టులో అంగన్వాడి ఉద్యోగాల నిరవధిక సమ్మె గోడపత్రికని ఆదివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ప్రధాన కార్యదర్శి నండూరి కరుణ కుమారి జాయింట్ యాక్షన్ కమిటీ, సిపిఐ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రచ్చ కిషన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా నండూరి కరుణ కుమారి మాట్లాడుతూ …

అంగన్ వాడి ఉద్యోగుల నిరవధిక సమ్మె గోడ పోస్టర్ విడుదల Read More »

దామెరలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు…

నాంపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 10: మండల పరిధిలోని దామెర గ్రామములో మాడెల్ రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతినీ ఆదివారం ఘనంగా నిర్వహిచారు. ఈ సందర్భంగా రజక సంఘం అధ్యక్షుడు వట్టిపల్లి నాగరాజు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దామెర యాదగిరి గమాట్లాడుతూ ఆమె పోరాట స్ఫూర్తిని నేటి యువత కొనసాగించాలని అన్నారు. వారు నేర్పించిన స్ఫూర్తిదాయకమే నేడు తెలంగాణ ఏర్పాటుకు దోహద పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో …

దామెరలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు… Read More »

ఐలమ్మ పోరాటం తెలంగాణ మహిళలకు ఆదర్శం: ఎంపీటిసీ, సర్పంచ్

నల్గొండ, ప్రజానేత్రం, సెప్టెంబర్ 10: నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండల పరిధిలోని తేరటుపల్లి గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఆదివారం ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారికంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ గోరిగే సత్తయ్య, సర్పంచ్ వీరమల్ల శ్రీశైలం మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు ఐన చాకలి ఐలమ్మ ఆనాడు విసునూరు దేశముక్ రజాకార్లతో తెలంగాణ ప్రాంతంలో ప్రజలను మహిళనను ఏకం చేసి రోకలి బండ కారం …

ఐలమ్మ పోరాటం తెలంగాణ మహిళలకు ఆదర్శం: ఎంపీటిసీ, సర్పంచ్ Read More »

వైద్యం వికటించి బాలుడు మృతి…

నాంపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 10: నాంపల్లి మండల కేంద్రంలో నీ ప్రైవేట్ ప్రాథమిక చికిత్యాలయంలో వైద్యం వికటించి బాలుడు మృతి చెందాడు. స్థానిక సీఐ నవీన్ కుమార్, ఎస్సై లచ్చిరెడ్డి లు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని జాన్ తండాకు చెందిన సపవత్ రత్య, సపవత్ సాలి దంపతుల కు ఇద్దరు కూతుర్లు, కుమారుడు జశ్వంత్ (13) మండల కేంద్రంలో మోడల్ స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్నాడు. ఆదివారం జలుబు సమస్యతో బాధపడుతూ నాంపల్లి మండల …

వైద్యం వికటించి బాలుడు మృతి… Read More »

సుంకిశాల పంపు హౌస్ లొ ప్రమాదం ఒకరు మృతి, ఐదుగురుకి తీవ్ర గాయాలు…

ఒకరు మృతి, ఐదుగురుకి తీవ్ర గాయాలు, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలింపు నల్గొండ, ప్రజానేత్రం, సెప్టెంబర్ 08: నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని పాల్తీ తండ సమీపంలోని సుంకిశాల పంపు హౌస్ పనుల్లో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. పంపు హౌస్ లోపల కాంక్రీట్ చేస్తుండగా దాదాపుగా 11 గంటల సమయంలో పంపు హౌస్ బండరాళ్లు కూలి కింద పనిచేస్తున్న 5 గురి కార్మికుల పై పడిపోయాయి. ఈ ఘటన వివరాలు పెద్దవూర ఎస్ఐ …

సుంకిశాల పంపు హౌస్ లొ ప్రమాదం ఒకరు మృతి, ఐదుగురుకి తీవ్ర గాయాలు… Read More »

మునుగోడును రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని అఖిలపక్షం, ప్రజా సంఘాల అధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి

నల్గొండ, ప్రజానేత్రం, సెప్టెంబర్ 08: మునుగోడును రెవిన్యూ డివిజన్ గా ప్రకటించడంతో పాటు ప్రభుత్వ కళాశాలలను ఏర్పాటు, మునుగోడును మున్సిపాలిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసి చేయాలని, లేదంటే మునుగోడును నల్గొండ డివిజన్లోనే కొనసాగించాలని హెచ్చరించారు. మునుగోడు మండల కేంద్రంలో శుక్రవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మునుగోడు అభివృద్ధి పట్ల ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సవతి ప్రేమ చూపిస్తున్నారని వాపోయారు. …

మునుగోడును రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని అఖిలపక్షం, ప్రజా సంఘాల అధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి Read More »

యువత స్వయంకృషితో ఎదగాలి

నాంపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 08: యువత స్వయంకృషితో ఎదగాలని బిజెపి మండల నాయకులు పెద్దిరెడ్డి రాజు అన్నారు శుక్రవారం మండల కేంద్రానికి చెందిన వర్కాల శ్రీకాంత్ నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ నరసింహ గ్రాండ్ హోటల్ ని ఆయన ప్రారంభించి మాట్లాడారు నేటి యువత ముందు తరాల వారికి ఆదర్శంగా ఉండి తన సొంత స్వయంకృషితో ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సిపిఎం నాంపల్లి చంద్రమౌళి సిపిఐ పోరిపాక వెంకటయ్య. మండల …

యువత స్వయంకృషితో ఎదగాలి Read More »

పంటల రుణాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: సింగిల్ విండో చైర్మన్ నర్సిరెడ్డి

నాంపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 08: పంట రుణాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సింగిల్ విండో చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో గల ప్రాథమిక సహకార సంఘం లో ప్రభుత్వం రైతులకు లక్ష వరకు రుణమాఫీ చేసిన 156 మంది రైతులకు చెక్కులను ఆయన అందజేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీ అయిన రైతులు తిరిగి రుణాలు తీసుకోవచ్చని ఆయన అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని వ్యవసాయ …

పంటల రుణాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: సింగిల్ విండో చైర్మన్ నర్సిరెడ్డి Read More »

Scroll to Top