యువత స్వయంకృషితో ఎదగాలి

నాంపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 08: యువత స్వయంకృషితో ఎదగాలని బిజెపి మండల నాయకులు పెద్దిరెడ్డి రాజు అన్నారు శుక్రవారం మండల కేంద్రానికి చెందిన వర్కాల శ్రీకాంత్ నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ నరసింహ గ్రాండ్ హోటల్ ని ఆయన ప్రారంభించి మాట్లాడారు నేటి యువత ముందు తరాల వారికి ఆదర్శంగా ఉండి తన సొంత స్వయంకృషితో ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సిపిఎం నాంపల్లి చంద్రమౌళి సిపిఐ పోరిపాక వెంకటయ్య. మండల కాంగ్రెస్ లీడర్ నాంపల్లి సంజీవ. ఈదశేఖర్. టిఆర్ఎస్ నాయకులు పర్వతాలు.గంజి సంజీవ. కోట మల్లికార్జున్. తదితరులు పాల్గొన్నార

Scroll to Top