Author name: prajanetram.com

మాట తప్పని కాంగ్రెస్ పార్టీ: సీఏం, మంత్రి శాసన మండల చైర్మన్, ఎమ్మెల్యేల ఫ్లెక్సీకి పాలాభిషేకం

చిట్యాల, ప్రజానేత్రం, జూలై 20: కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి మాట నిలబెట్టు కొని అమలు చేస్తున్న రుణ మాఫీ పథకం. దీని లో మొదటి విడత 1 లక్ష రూపాయల వ్యవసాయ రుణాల ను మాఫీ చేసినందుకు కృతజ్ఞత గా ఈ రోజు ఉరుమడ్ల గ్రామ శాఖ పక్షాన నకిరేకల్ శాసన సభ్యులు వేముల వీరేశo, తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేoదర్ రెడ్డి, జిల్లా మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిల చిత్ర …

మాట తప్పని కాంగ్రెస్ పార్టీ: సీఏం, మంత్రి శాసన మండల చైర్మన్, ఎమ్మెల్యేల ఫ్లెక్సీకి పాలాభిషేకం Read More »

మునుగోడులో ఘనంగా కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి జన్మదిన వేడుకలు

మునుగోడు, ప్రజానేత్రం, జూలై 16: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనయుడు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి జన్మదిన సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. సంకీర్త్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమనపల్లి సైదులు, మునుగోడు పట్టణ అధ్యక్షులు …

మునుగోడులో ఘనంగా కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి జన్మదిన వేడుకలు Read More »

ఎమ్మెల్యే కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా వైయస్ఆర్ జయంతి వేడుకలు

మునుగోడు, ప్రజానేత్రం, జూలై 08: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత క్యాంప్ కార్యాలయంలో సోమవారం డాక్టర్ వైయస్ఆర్ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసిన అభివృద్ధి పనులు ఆరోగ్య శ్రీ లాంటి పథకాలు …

ఎమ్మెల్యే కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా వైయస్ఆర్ జయంతి వేడుకలు Read More »

నీట్ ని రద్దు చేసీ రీ నీట్ వెంటనే నిర్వహించాలి

యువజన కాంగ్రెస్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల సైదులు న్యూ ఢిల్లీ, ప్రజానేత్రం, జూన్ 27: యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు బీవీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 500 మందికి పైగా రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంట్ ముట్టడి పాల్గొనగా, నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం నుంచి దాదాపు 10 మంది యువజన కాంగ్రెస్ నాయకులు యువజన కాంగ్రెస్ నల్గొండ …

నీట్ ని రద్దు చేసీ రీ నీట్ వెంటనే నిర్వహించాలి Read More »

గుత్తా మెమోరియల్ ట్రస్ట్ అధ్వర్యంలో ఆర్ధిక సహాయం అందజేత

చిట్యాల, ప్రజానేత్రం, జూన్ 22: మండలంలోని ఉరుమడ్ల గ్రామానికి చెందిన పలువురు ఇటీవల అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న దుబ్బ గోపాల్, జనపాల మహేష్, ఆశీర్వాదం మర్రి యాదయ్య లకు గుత్తా మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పంపించిన 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఉరుమడ్ల గ్రామ కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కొనేటి యాదగిరి, గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు …

గుత్తా మెమోరియల్ ట్రస్ట్ అధ్వర్యంలో ఆర్ధిక సహాయం అందజేత Read More »

హైందవ సేన ఆధ్వర్యంలో చిట్యాలలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

చిట్యాల, ప్రజానేత్రం, జూన్ 01: హైందవ సేన ఆధ్వర్యంలో చిట్యాలలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ ఛైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి, నల్గొండ జిల్లా రైస్ మిల్ అసోషియిన్ అధ్యక్షులు తెరటుపల్లి హనుమంత్ – సుభద్ర,తోకల నరేందర్ రెడ్డి- లత , ఏనుగు ప్రమోద్ రెడ్డి – మమత ,కూరెళ్ల శ్రీను.కౌన్సిలర్ రేముడాలా లింగస్వామి, సిలువేరు శేఖర్, ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు వనమా వెంకటేశ్వర్ గారు రంగ వెంకన్న. కుక్కల …

హైందవ సేన ఆధ్వర్యంలో చిట్యాలలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు Read More »

ఉరుమడ్లలో ఘనంగా నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం, మునుగోడు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిట్యాల, ప్రజానేత్రం, జూన్ 01: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం,మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ల జన్మదిన వేడుకలను ఉరుమడ్ల లో గల గుత్తా అమిత్ రెడ్డి నివాసంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.అనంతరం పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మండల పార్టీ అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మి నరసింహ, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొనేటి యాదగిరి, గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, మాజీ MPTC పోలగోని స్వామి,ఉద్యమ నాయకులు …

ఉరుమడ్లలో ఘనంగా నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం, మునుగోడు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు Read More »

బూర నర్సయ్య గౌడ్ ను అధిక మెజార్టీ తో గెలిపించాలి

బిజెపి కిసాన్ మోర్చా జిల్లా నాయకులు కన్నెబోయిన మహాలింగం యాదవ్ చిట్యాల , ప్రజానేత్రం, మే 11: బిజెపి భువనగిరి పార్లమెంటు అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలనీ బిజెపి కిసాన్ మోర్చా జిల్లా నాయకులు కన్నీబోయిన మహాలింగం యాదవ్ కోరారు. శనివారం చిట్యాల లో నీ షాప్ ల వెంట ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నరేంద్ర మోడీ ని మూడువ సారి ప్రధానిని చేయడం కోసం భువనగిరి లో …

బూర నర్సయ్య గౌడ్ ను అధిక మెజార్టీ తో గెలిపించాలి Read More »

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలి: గుత్తా అమిత్ రెడ్డి

చిట్యాల, ప్రజానేత్రం, మే 11: ఉరుమడ్ల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ, వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు సుమారు100 మంది శనివారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గుత్త అమిత్ రెడ్డి సమక్షంలో చేరారు. అనంతరం అమిత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపునకు కార్యకర్తలు సైనికుల్ల పనిచేయాలని, కాంగ్రెస్ పార్టీ గెలుపుతో మరింత అభివృద్ధి జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గుత్తా …

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలి: గుత్తా అమిత్ రెడ్డి Read More »

చామల గెలుపు ఖాయం మెజార్టీ కోసమే మా ప్రయత్నం: కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కోనేటి యాదగిరి

చిట్యాల, ప్రజానేత్రం, మే 11: భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయం అయ్యింది కానీ భారీ మెజార్టీ కోసమే మా ప్రయత్నం చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కోనేటి యాదగిరి అన్నారు. శనివారం ఉరుమడ్ల గ్రామంలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 6 గ్యారంటీల అమలతో పాటు రుణమాఫీ మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్రంలో ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించబోతుందని, …

చామల గెలుపు ఖాయం మెజార్టీ కోసమే మా ప్రయత్నం: కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కోనేటి యాదగిరి Read More »

Scroll to Top