ఉరుమడ్లలో ఘనంగా నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం, మునుగోడు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిట్యాల, ప్రజానేత్రం, జూన్ 01: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం,మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ల జన్మదిన వేడుకలను ఉరుమడ్ల లో గల గుత్తా అమిత్ రెడ్డి నివాసంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.అనంతరం పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మండల పార్టీ అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మి నరసింహ, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొనేటి యాదగిరి, గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, మాజీ MPTC పోలగోని స్వామి,ఉద్యమ నాయకులు పల్లపు బుద్ధుడు ,సోషల్ మీడియా ఇంచార్జీ పట్ల జనార్ధన్, కురుపటి లింగయ్య, జనపాల శ్రీను, బొడ్డు శ్రీను,ఉయ్యాల నరేష్, పాకాల దినేష్,అద్దెల లింగారెడ్డి మేడబొయిన శ్రీనివాస్,కోరబోయున విజయ్, బొంగు శంకర్, బోయ స్వామి మాదగోని నరేష్, రూపని ఎల్లయ్య, అనంతుల శంకరయ్య, జనపాల రాము,మేడి రాకేష్, చెరుకు యాదమ్మ ,మేడి మణెమ, మందుగుల కుమార్,మర్రి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top