హైందవ సేన ఆధ్వర్యంలో చిట్యాలలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

చిట్యాల, ప్రజానేత్రం, జూన్ 01: హైందవ సేన ఆధ్వర్యంలో చిట్యాలలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ ఛైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి, నల్గొండ జిల్లా రైస్ మిల్ అసోషియిన్ అధ్యక్షులు తెరటుపల్లి హనుమంత్ – సుభద్ర,తోకల నరేందర్ రెడ్డి- లత , ఏనుగు ప్రమోద్ రెడ్డి – మమత ,కూరెళ్ల శ్రీను.కౌన్సిలర్ రేముడాలా లింగస్వామి, సిలువేరు శేఖర్, ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు వనమా వెంకటేశ్వర్ గారు రంగ వెంకన్న. కుక్కల నాగరాజు. సుంచు శ్రీను. ఇదుల మల్లేష్. పాల రవి వంశీ విష్ణు. గిరి తదితరులు పాలుగోన్నారు

Scroll to Top