గుత్తా మెమోరియల్ ట్రస్ట్ అధ్వర్యంలో ఆర్ధిక సహాయం అందజేత

చిట్యాల, ప్రజానేత్రం, జూన్ 22: మండలంలోని ఉరుమడ్ల గ్రామానికి చెందిన పలువురు ఇటీవల అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న దుబ్బ గోపాల్, జనపాల మహేష్, ఆశీర్వాదం మర్రి యాదయ్య లకు గుత్తా మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పంపించిన 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఉరుమడ్ల గ్రామ కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కొనేటి యాదగిరి, గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, మాజీ ఎంపిటిసి పోలగోని స్వామి, సీనియర్ నాయకులు పల్లపు బుద్ధుడు, సోషల్ మీడియా ఇంచార్జీ పట్ల జనార్ధన్, జనపాల శ్రీను, బొడ్డు శ్రీను, కురుపటి లింగయ్య, ఉయ్యాల నరేష్, పందుల గోపాల్, మర్రి రమేష్,పాకాల దినేష్, మేడబోయున శ్రీనివాస్,పోలగోని శంకరయ్య, గంగాపురo వెంకన్న, రూపని యాదయ్య, రూపని బిక్షం, బోయ స్వామి, మర్రి కిరణ్,మందుగుల కుమార్, జనపాల ప్రభాకర్, సోమనబోయున మహేష్ , కంబాలపలి లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top