Author name: prajanetram.com

అర్హులైన వారికే దళిత బంధు ఇవ్వాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి….

సంస్థాన్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 05: సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కట్ట గాలిభ్ రోషన్ ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఏకపక్ష ధోరణిని నిరసిస్తూ, అర్హులైన దళితులకి దలిత బంధు రావటమ లేదని మంగళవారం దళిత సంఘ నాయకులు ధర్నా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ …

అర్హులైన వారికే దళిత బంధు ఇవ్వాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి…. Read More »

షార్ట్ సర్క్యూట్ గేదే మృతి…

నల్గొండ, ప్రజానేత్రం, సెప్టెంబర్ 05: మునుగోడు మండల పరిధిలోని చీకటిమామిడి గ్రామానికి చెందిన కూన్రెడ్డి గణేష్ అనే రైతుకు చెందిన గేదె షార్ట్ సర్క్యూట్ తో మృతి చెందింది. రైతు తెలిపిన వివరాలు ప్రకారం మంగళవారం గేదె గడ్డిని మేస్తుండగా అప్పటికే తెగిపడి ఉన్న విద్యుత్ వైరు గేదెకు తగలడంతో షార్ట్ సర్క్యూట్ తో అక్కడికక్కడే మృతి చెందిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపుగా 80 వేల నష్టం జరిగినట్లుగా తెలిపారు. రైతునను ప్రభుత్వం ఆదుకోవాలని …

షార్ట్ సర్క్యూట్ గేదే మృతి… Read More »

నిత్యవసర సరుకులు పంపిణి చేసిన నర్రా ప్రశాంత్ రెడ్డి…

సంస్థాన్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 04: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన బాకారం సత్యనారాయణ అనే నిరుపేద కుటుంబం, ఆర్ధిక పరిస్థితి బాగోలేదు అని తెలుసుకున్న బిఆర్ఎస్ నాయకుడు నర్రా ప్రశాంత్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి, పరామర్శించి తన వంతు సహాయంగా నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా నర్రా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ “నారాయణపురం మండల కేంద్రంలో నిరుపేదలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారికి తన వంతు సహాయం అందిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో …

నిత్యవసర సరుకులు పంపిణి చేసిన నర్రా ప్రశాంత్ రెడ్డి… Read More »

హనుమాన్ యూత్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా చింతల గణేష్ గౌడ్

సంస్థాన్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 04: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన హనుమాన్ యూత్ అసోసియేషన్ 30వ గణేష్ ఉత్సవ వార్షికోత్సవాళ్ళ లో భాగంగా గణేష్ ఉత్సవ కమిటీని ఎన్నుకోవడం జరిగినది. ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా చింతల గణేష్ గౌడ్, కార్యవర్గ సభ్యులుగా రాసాల మధు సాగర్, వీరమల్ల మణికంఠ గౌడ్,ఆవుల నరసింహ యాదవ్, మాధగోని లక్ష్మణ్ గౌడ్, మౌదాల విక్రమ్ గౌడ్ లను ఎన్నుకోవడం జరిగినది.ఈ ఎన్నిక కార్యక్రమంలో హనుమాన్ యూత్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు పల్లె …

హనుమాన్ యూత్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా చింతల గణేష్ గౌడ్ Read More »

ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ను గెల్పించుకుంటామని ఏకగ్రీవ తీర్మానం

కుత్బుల్లాపూర్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 04: నియోజకవర్గంలో 132 జీడిమెట్ల డివిజన్, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రంగారెడ్డి బండ, జొన్న బండలో సోమవారం ఎమ్మెల్యే కె.పి వివేకానంద్, కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్నాశ్రీశైలం యాదవ్ తో కలిసి 105వ రోజు ప్రగతి యాత్ర చేశారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు పరిశీలించారు. అదే విధంగా సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కాగా అక్కడక్కడా …

ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ను గెల్పించుకుంటామని ఏకగ్రీవ తీర్మానం Read More »

బీసీల సింహగర్జన పోస్టర్ ఆవిష్కరించిన: జాజుల శ్రీనివాస్ గౌడ్…

సంస్థాన్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 04: సంస్థాన్ నారాయణపురం మండలంలో బీసీల సింహగర్జన గోడపత్రికలను సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడుతూ సామాజిక న్యాయం సబండ వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ నెల 10న హైదరాబాదులో జరిగే బీసీల సింహగర్జన నిర్వహిస్తున్నామన్నారు. ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని  బొంద పెడుతున్నటువంటి రాజకీయ పార్టీలను భారతం పట్టాలన్నారు. ఓట్లు బీసీలవి, పదవులు అగ్రకులాలకు కేటాయిస్తూ రాజకీయా పార్టీలు …

బీసీల సింహగర్జన పోస్టర్ ఆవిష్కరించిన: జాజుల శ్రీనివాస్ గౌడ్… Read More »

గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలి: ఎంపీపీ ఏడు దొడ్ల శ్వేత

నాంపల్లి, ప్రజానేత్రం, ఆగస్టు 04: గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలని ఎంపీపీ ఏడు దొడ్ల శ్వేత అన్నారు. సోమవారం గ్రామ పంచాయతీకి ప్రభుత్వము నుండి వచ్చిన క్రీడా సామాగ్రిని ఆమె ఆయా గ్రామాల కార్యదర్శిలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతి గ్రామంలో పల్లె క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి అందులో యువత క్రీడలను ఆడుకోవడానికి వీలుగా ప్రభుత్వమే ఉచితంగా క్రీడా సామాగ్రిని అందిస్తుందని అన్నారు. …

గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలి: ఎంపీపీ ఏడు దొడ్ల శ్వేత Read More »

రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే కెపి వివేకానంద్ కే మా మద్దతు…

కుత్బుల్లాపూర్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 02: నియోజకవర్గంలో 129 సూరారం డివిజన్ పరిధిలోనిలో షాపూర్ నగర్లో గల బడి మజీద్ (జమ మజీద్ మొహమ్మదీయ)లో ఎమ్మెల్యే కెపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా మ ముఖ్యమంత్రి కెసిఆర్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కెపి వివేకానంద్ ప్రకటించిన నేపథ్యంలో బడి మజీద్ కమిటి సభ్యులు శనివారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద కు అభినందనలతో ఆయన ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయనివిధంగా మైనార్టీల …

రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే కెపి వివేకానంద్ కే మా మద్దతు… Read More »

శేరిలింగంపల్లి యువజన కాంగ్రెస్ అధ్వర్యంలో మహానేత వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు…

శేరిలింగంపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 02: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి14 వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకుంటూ యువజన కాంగ్రెస్ అధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మధపుర్ డివిజన్ లో వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పింఛి మహానేత వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అయన సేవలను, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి యువజన కాంగ్రెస్ నాయకులు రఘునందన్ రెడ్డి, మహిపాల్ యాదవ్, సురేష్ నాయక్, …

శేరిలింగంపల్లి యువజన కాంగ్రెస్ అధ్వర్యంలో మహానేత వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు… Read More »

అభాగ్యులకు పవన్ కళ్యాణ్ అభిమాని అన్నదానం…

సంస్థాన్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 2: సినీ నటుడు జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన గంగాపురం సాయికుమార్ గౌడ్ హైదరాబాద్ నాదర్గుల్ లోని మాతృదేవో బావ అనాధ ఆశ్రమంలో ఆకలితో ఉన్న అభాగ్యులకు విశేష అన్నదానాన్ని పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా అభాగ్యులకు అన్నదానం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా అభిమాని గంగపురం సాయి గౌడ్ మాట్లాడుతూ పవన్ …

అభాగ్యులకు పవన్ కళ్యాణ్ అభిమాని అన్నదానం… Read More »

Scroll to Top