శేరిలింగంపల్లి యువజన కాంగ్రెస్ అధ్వర్యంలో మహానేత వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు…

శేరిలింగంపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 02: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి14 వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకుంటూ యువజన కాంగ్రెస్ అధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మధపుర్ డివిజన్ లో వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పింఛి మహానేత వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అయన సేవలను, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి యువజన కాంగ్రెస్ నాయకులు రఘునందన్ రెడ్డి, మహిపాల్ యాదవ్, సురేష్ నాయక్, మరెల్ల శ్రీనివాస్, జమీర్, హరికిషన్, నరేందర్, ఖమర్, జమీల్, భారత్, మహిళ కాంగ్రెస్ నాయకురలు పద్మిని, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సౌందర్య రాజన్, కపెర్ర దుర్గేశ్, ముషారఫ్, కిషన్, సలీం, అసద్, ఆఫ్రోజ్, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top