తెలంగాణ

బోడుప్పల్ కమీషనర్ ను కలిసిన అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు రాపోలు ఉపేందర్

మేడిపల్లి, ప్రజానేత్రం, ఏప్రిల్ 03: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ ఏర్పడిన సందర్బంగా సంఘం అధ్యక్షులు రాపోలు ఉపేందర్ ఆధ్వర్యంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ రామలింగం ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ కార్యక్రమంలో 28వ డివిజన్ కార్పొరేటర్ చీరాల నర్సింహా,సలహాదారులు రాపోలు రామస్వామి,మీసాల గిరి,చీరాల జంగయ్య,వైస్ ప్రెసిడెంట్ దానగల శ్రీనివాస్,చిన్నింగల్ల సంతోష్,మైసగాళ్ల శ్రీకాంత్, కోశాధికారి చిన్నింగల్ల వినయ్ తదితరులు పాల్గొన్నారు.

బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రియదర్శిని మేడి

చిట్యాల, ప్రజానేత్రం, మార్చి 26: బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రియదర్శిని మేడి ని మంగళవారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో బెహెన్ జీ కుమారి మాయావతి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ నియమించారు. తెలంగాణ చీఫ్ గా ఉన్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా నేపథ్యంలో పార్టీ పట్ల విధేయత కలిగిన వారికి, రాజీ పడని వారికి అవకాశమిస్తే బహుజన వాదం గెలుస్తుందన్న ఆలోచనతోనే ఈ నియామకం జరిగినట్లు …

బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రియదర్శిని మేడి Read More »

జనార్దన్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల, ప్రజానేత్రం, మార్చి 26: ఉరుమడ్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జీ పట్ల జనార్ధన్ అమ్మమ్మ ఇటీవల అనారోగ్యం తో చనిపోవడంతో విషయం తెలుసుకున్న నకిరేకల్ శాసన సభ్యులు వేముల వీరేశo కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు .ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటి రెడ్డి చిన్న వెంకటరెడ్డి, చిట్యాల మండల అధ్యక్షులు గుడిపాటి లక్ష్మి నరసింహ, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొనేటి యాదగిరి, ఉరుమడ్ల గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు …

జనార్దన్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వేముల వీరేశం Read More »

బహుజన వాదం కోసమే కట్టుబడి ఉన్నా…

ఎలాంటి ఘటనలు జరిగిన పార్టీ మారే ప్రసక్తే లేదు… బీఎస్పీ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ… బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని చిట్యాల, ప్రజానేత్రం, మార్చి 22: ఎవరెన్ని ఆశలు పెట్టిన తలోగ్గేది లేదని, బహుజన వాదం కోసమే కట్టుబడి ఉన్నానని నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని అన్నారు. బహుజన వాదం అని చెప్పి, నమ్ముకున్న కార్యకర్తలను నట్టింట ముంచి మధ్యలో వదిలేసి వెళ్లిపోయారని అన్నారు. శుక్రవారం నాడు నియోజకవర్గం ముఖ్య …

బహుజన వాదం కోసమే కట్టుబడి ఉన్నా… Read More »

చండూరులో జోరుగా అక్రమ ఇసుక రవాణా…

పట్టించుకోని సంబంధిత అధికారులు, పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు తరలింపు నల్గొండ, ప్రజానేత్రం, మార్చి 21: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మున్సిపాల్టీ మండల ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛ కొన సాగుతోంది. ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలిపోతోంది. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్‌, పోలీసు అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. నిబంధనలకు పాతర వేస్తూ వాగులు, వంకలను అడ్డాగా చేసుకొని తవ్వకాలు జరుపుతున్నారు. ఉడుతలపల్లి. పడమాటాతళ్ల. కొరటికల్. …

చండూరులో జోరుగా అక్రమ ఇసుక రవాణా… Read More »

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందచేత…

చిట్యాల, ప్రజానేత్రం, మార్చ్ 16: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కు రూ.60,000/(అరవై వేల రూపాయలు) ఉరుమడ్ల గ్రామానికి చెందిన బోయ నర్సింహ కు నకిరేకల్ శాసన సభ్యులు శ్రీ వేముల వీరేశo ఆయన క్యాంప్ కార్యాలయంలో అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గుడిపాటి లక్ష్మి నరసింహ, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొనేటి యాదగిరి, గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, సోషల్ మీడియా ఇంచార్జీ పట్ల జనార్ధన్, మండల …

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందచేత… Read More »

చౌటుప్పల్ జడ్పిటిసి బరిలో ఉప్పు కృష్ణ..!

తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు, చివరి క్షణాల్లో నామినేటెడ్ పదవి చేజారింది పార్టీలో కీలక నేతల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నట్టు సమాచారం చౌటుప్పల్, ప్రజానేత్రం, మార్చి 16: చౌటుప్పల్ మండలం ఎస్ లింగోటం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు ఉప్పు కృష్ణ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి నుండి చౌటుప్పల్ మండల జడ్పిటిసి బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. విద్యార్థి దశలోనే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో కీలక భూమిక …

చౌటుప్పల్ జడ్పిటిసి బరిలో ఉప్పు కృష్ణ..! Read More »

అక్రమ షెడ్ల నిర్మాణాలపై పట్టింపేది…

పీర్జాదిగూడ 5 వ డివిజన్ మెయిన్ రోడ్ లో అక్రమ షెడ్ పై మొదటి నోటీసులు జారీ చేసిన పీర్జాదిగూడ మున్సిపల్ అధికారులు మేడిపల్లి, ప్రజానేత్రం, మార్చి 15: కాసులు ఇస్తే అనుమతులతో పనిలేదు. ఎలాంటి నిర్మాణమైన చక చక కానియేచ్చు. ఫిర్యాదులు వస్తే మాత్రం నోటీసులు ఇచ్చాం పరిశీలిస్తాం అంటూ బుకాయిస్తారు. కానీ చర్యలు మాత్రం శూన్యం భవిష్యత్తులో తమకు ఎలాంటి ఇబ్బంది రావద్దు అనే దూరదృష్టితో అక్రమ షెడ్ నిర్మాణాలకు నోటీసులు జారీ చేసి …

అక్రమ షెడ్ల నిర్మాణాలపై పట్టింపేది… Read More »

మేడిపల్లిలో ఘనంగా కాన్షీరాం జయంతి వేడుకలు…

మేడిపల్లి, ప్రజానేత్రం, మార్చి15: మాన్యశ్రీ కాన్షిరాం 90వ జయంతిని పురస్కరించుకొని మేడిపల్లి మండల కేంద్రంలో చుక్క దయానంద ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి జయంతి కార్యక్రమాన్నిలో ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పాశం రాజు యాదవ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాశం రాజు యాదవ్ మాట్లాడుతూ జయంతిని పురస్కరించుకొని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి అంబేద్కర్ ఆశయ సాధన కోసం రాబోయే తరాల్లో బలహీనవర్గాలు రాజ్యాధికారం ఏర్పాటు కోసం బాటలో ఏర్పాటుచేసిన మహనీయుడు కాన్సిరాం …

మేడిపల్లిలో ఘనంగా కాన్షీరాం జయంతి వేడుకలు… Read More »

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా కత్తి రవీందర్ రెడ్డి

నాంపల్లి, ప్రజానేత్రం, మార్చి 15:నాంపల్లి మండలం ఒంటెద్దు గ్రామానికి చెందిన కత్తి రవీందర్ రెడ్డి నాంపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బిజ్వాల జగన్నాథమ్ గార్డెన్స్ మాల్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్త సమావేశంలో వారికి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నూతనంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గా ఎంపికైన కత్తి రవీందర్ రెడ్డి కి ప్రశంస పత్రాన్ని అందజేశారు.

Scroll to Top