బోడుప్పల్ కమీషనర్ ను కలిసిన అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు రాపోలు ఉపేందర్

మేడిపల్లి, ప్రజానేత్రం, ఏప్రిల్ 03: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ ఏర్పడిన సందర్బంగా సంఘం అధ్యక్షులు రాపోలు ఉపేందర్ ఆధ్వర్యంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ రామలింగం ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ కార్యక్రమంలో 28వ డివిజన్ కార్పొరేటర్ చీరాల నర్సింహా,సలహాదారులు రాపోలు రామస్వామి,మీసాల గిరి,చీరాల జంగయ్య,వైస్ ప్రెసిడెంట్ దానగల శ్రీనివాస్,చిన్నింగల్ల సంతోష్,మైసగాళ్ల శ్రీకాంత్, కోశాధికారి చిన్నింగల్ల వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top