కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా కత్తి రవీందర్ రెడ్డి

నాంపల్లి, ప్రజానేత్రం, మార్చి 15:
నాంపల్లి మండలం ఒంటెద్దు గ్రామానికి చెందిన కత్తి రవీందర్ రెడ్డి నాంపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బిజ్వాల జగన్నాథమ్ గార్డెన్స్ మాల్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్త సమావేశంలో వారికి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నూతనంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గా ఎంపికైన కత్తి రవీందర్ రెడ్డి కి ప్రశంస పత్రాన్ని అందజేశారు.

Scroll to Top