చిట్యాల, ప్రజానేత్రం, మార్చ్ 16: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కు రూ.60,000/(అరవై వేల రూపాయలు) ఉరుమడ్ల గ్రామానికి చెందిన బోయ నర్సింహ కు నకిరేకల్ శాసన సభ్యులు శ్రీ వేముల వీరేశo ఆయన క్యాంప్ కార్యాలయంలో అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గుడిపాటి లక్ష్మి నరసింహ, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొనేటి యాదగిరి, గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, సోషల్ మీడియా ఇంచార్జీ పట్ల జనార్ధన్, మండల నాయకులు బొడ్డు శ్రీను, కురుపటి లింగయ్య, గంగాపురo వెంకన్న, అంతటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.