జనార్దన్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల, ప్రజానేత్రం, మార్చి 26: ఉరుమడ్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జీ పట్ల జనార్ధన్ అమ్మమ్మ ఇటీవల అనారోగ్యం తో చనిపోవడంతో విషయం తెలుసుకున్న నకిరేకల్ శాసన సభ్యులు వేముల వీరేశo కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు .ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటి రెడ్డి చిన్న వెంకటరెడ్డి, చిట్యాల మండల అధ్యక్షులు గుడిపాటి లక్ష్మి నరసింహ, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొనేటి యాదగిరి, ఉరుమడ్ల గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, బొడ్డు శ్రీను, పందుల గోపాల్ ,కురుపటి లింగయ్య ,మేడబొయున శ్రీనివాస్, గంగాపురo వెంకన్న, మేడి మణెమ్మ , గంగాపురo భూపాల్, గంగాపురo లక్ష్మణ్, కంబాలపలి లింగస్వామి, పాలాకూరి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top