ప్రజానేత్రం,వెబ్ డెస్క్, ఆగష్టు 21: రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తొలి జాబితా సీట్లను సీఎం కేసీఆర్ నేడు (సోమవారం) విడుదల చేశారు. ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మూడోసారి బీఆర్ఎస్ యాట్రిక్ గెలుపు ఖాయమని, అభ్యర్థులు అధిక మెజార్టీతో గెలిచి రావాలన్నారు.
ఉమ్మడి నల్గొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే
గుంటకండ్ల జగదీశ్ రెడ్డి( సూర్యాపేట), గాదరి కిషోర్ కుమార్( తుంగతుర్తి), శానంపూడి సైదిరెడ్డి(హుజూర్ నగర్), నోముల భగత్( నాగార్జున సాగర్), భాస్కర్ రావు(మిర్యాలగూడ), కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి(మునుగోడు), చిరుమర్తి లింగయ్య(నకిరేకల్), గొంగడి సునీత(ఆలేరు) పైళ్ల శేఖర్ రెడ్డి( భువనగిరి), కంచర్ల భూపాల్ రెడ్డి( నల్గొండ), రవీంద్ర కుమార్(దేవరకొండ) బొల్లం మల్లయ్య యాదవ్(కోదాడ) ఖరారు అయ్యారు.