కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్: ఆర్థిక సాయం అందజేసిన శ్రీశైలం యాదవ్

నాంపల్లి ప్రజానేత్రం, సెప్టెంబర్ 22: పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని మాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కడారి శ్రీశైలం యాదవ్ అన్నారు. శుక్రవారం తుంగపాడు గ్రామంలో నీల ఆంజనేయులు కు గత నాలుగు రోజుల క్రితం సంట్రింగ్ కటింగ్ మిషన్ తగిలి చేయికి గాయం అయ్యింది. కార్యకర్తల ద్వారా విషయం తెలుసుకొని వారిని పరామర్శించి, ఆర్థిక సహాయం రూ 10వేలు అందజేశాడు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ గ్రామ అధ్యక్షులు దండిగ చంద్రయ్య, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు కొమ్ము నర్సింహా, ఉప సర్పంచ్ పచ్చిపాల ఆంజనేయులు, దేవస్థానం మాజీ చైర్మన్ మేకల దేవేందర్, వార్డు మెంబెర్స్ నీల నర్సింహా, నేతల్ల యాదగిరి. దండిగ నరేష్, కసిరెడ్డి మహేష్,పచ్చిపాల నరేష్, నరేష్, శివ, అంజి,నరేష్,పుల్కరం మల్లయ్య, భాస్కర్, నరేష్,దేవేందర్, అబ్బులు, నీల శివ, వెంకటయ్య నేతళ్ళ లింగయ్య, నర్సింహా, మహేందర్, ఆంజనేయులు, దూదిమెట్ల వెంకటయ్య, గుండాల శ్రీశైలం, శివ, కొమ్ము కోటేష్, గుణమోని మల్లేష్, నేతళ్ళ మస్తాన్, పచ్చిపాల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top