మహనీయుల వారసులం రౌండ్ టేబుల్ సమావేశం వాల్ పోస్టర్ ఆవిష్కరణ…

నాంపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 21: మహనీయుల పొలిటికల్ ప్రింట్ ఈనెల 25న చండూర్ లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశం పోస్టర్ ఆవిష్కరణ బుషిపాక వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహనీయుల పొలిటికల్ ప్రింట్ మునుగోడు నియోజకవర్గ చైర్మన్ మల్గ యాదయ్య, మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ ఇంచార్జ్, ఎంఎస్ఎఫ్ జాతీయ నాయకులు జిల్లా వెంకటేష్ , మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి నెల్లికంటి రాఘవేంద్ర యాదవ్ నాంపల్లిమండల కేంద్రంలో వాల్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగిందిజరిగింది వారు మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు నాయకులు అన్ని కుల సంఘాల నాయకులు మహిళ సంఘాలు మేధావులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో టి ఎస్ ,ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు బుషిపాక నరసింహ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బుషిపాక శాంతి కుమార్ మాదిగ, బుషిపాక ప్రశాంత్, కాటిక రమేష్,వంగూరి సాయిలు,పెరుమాండ్ల రాంబాబు, నారపాక శేఖర్,రాపోతు నర్సింహ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top