చిట్యాల, ప్రజానేత్రం, సెప్టెంబర్ 21: ఉరుమడ్ల గ్రామంలో ఆదర్శ యువజన సంగం ఏర్పాటు చేసిన వినాయకుని లడ్డు శాలువా ఉండి వేలంపాటలో లక్ష రూపాయలకు కు కైవాసం చేసుకున్న కుంభం నరసింహ.వేలం పాట లో కైవాసం చేసుకున్న కుంభం నరసింహ ని సర్పంచ్ కంచర్ల శ్రీనివాస్ రెడ్డి, సత్కరించి లడ్డు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదర్శ యువజన సంఘం కమిటీ సభ్యులు ఎంపీటీసీ పెద్ద బోయిన సత్తయ్య యాదవ్, ఉప సర్పంచ్ ఉయ్యాల లింగయ్య గౌడ్, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఉయ్యాల నాగరాజ్ గౌడ్, ఆవుల నరసింహ యాదవ్, పాకాల నరసింహ, బొడ్డు వెంకటేష్,సాగర్ల వెంకటేష్, సుంకర బోయిన నరసింహ, దోటి బిక్షం, మర్రి సురేష్, వేముల బిక్షం, సాగర్ల బిక్షం, ఉయ్యాల లింగస్వామి, ఉయ్యాల భాస్కర్ బిల్లా ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.