సూర్యాపేట, ప్రజానేత్రం, ఆగష్టు 15: సూర్యాపేటలో ఈ నెల 20న ముఖ్యమంత్రి కేసీఆర్ సభ నేపథ్యంలో సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, మల్లయ్య యాదవ్, సైదిరెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భాస్కర్ రావులు, బీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ రానున్న సభా స్థలమును పరిశీలించారు. సీఎం రాక ఎటు నుండి రావాలి సభ వేదిక ఎక్కడ ఏర్పాటు చేయాలని అన్ని కోణాల్లో పరిశీలించారు.